🍹 మనం దాహం వేస్తే నీటిని తాగుతాం. 🥤 చల్లగా తాగాలనిపిస్తే ఫ్రిజ్ నుంచి నీళ్లు తీసుకుని తాగుతాం. 🧊 లేదంటే.. ఏదైనా కూల్ డ్రింక్ తాగుతాం. 🍸
ఎవరికి నచ్చింది వాళ్లు డ్రింక్స్ తాగుతుంటారు. 🥤🍷 అయితే, రోజువారీగా మీరు తాగే కొన్ని డ్రింక్స్.. మీరు ఊహించలేనంత హానీ చేసేవి ఉన్నాయి. 🤔 ప్రతి రోజువారీగా మీ శరీరంలోని ఎముకలను కరిగించి, మరింత బలహీనపరుస్తాయి. 💪
🥤 సోడా: సోడాలో ఉండే సోడియం, అధిక చక్కెర మన ఎముకలకు హాని కలిగిస్తాయి. 🧂 ఎముకల కాల్షియం స్థాయిని తగ్గించడంతో పాటు, వాటి బలాన్ని కూడా తగ్గిస్తుంది.
☕ అధిక కెఫీన్: అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల ఎముకల కాల్షియం స్థాయి తగ్గుతుంది. ☕ ఇది వాటిని బలహీనంగా చేస్తుంది.
🍻 ఆల్కహాల్: అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఎముకలు బలహీనపడతాయి. 🍺
🥤 షుగర్ డ్రింక్స్: షుగర్ కంటెంట్ అధికంగా ఉన్న డ్రింక్స్ తాగడం వలన మన ఎముకలు బలహీనపడుతాయి. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 🥤🍬
🥤 ఈ డ్రింక్స్ నివారించడానికి.. సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ఉత్తమం. తద్వారా మీ ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ డ్రింక్స్ ని రోజువారీ డైట్ లో తీసుకోవచ్చు. 🍏🥦🍇