వర్కౌట్స్ ఎలా పడితే అలా చేస్తే ఎలా ? దానికంటూ ఒక మంచి ట్రైనర్ కావాలి . కానీ మీకు ఇద్దరు మంచి ట్రైనర్లు దొరికితే ? డబ్బులు ఖర్చవుతాయని బయపడకండి.
ఇద్దరు ఫిట్నెస్ ట్రైనర్లు అయాన్ అండ్ ఆర్యన్ మీకోసం వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఎన్నో ఫిట్నెస్ గైడ్ లైన్స్ ఫ్రీగా అందిస్తున్నారు . ఈ వీడియో లో బైసెప్స్ ఎలా థిక్ గా పెంచాలో వీళ్ళు మనకు చెప్పారు.