top of page
Shiva YT

🍽️ ఇడ్లీలు మిగిలిపోయాయా..అయితే ఇలా పులిహోర చేసుకోండి! 🍛

🍽️ ముందుగా ఇడ్లీలను పొడి పొడిగా చేసుకోవాలి. తర్వాత కళాయిలో కొద్దిగా నూనె వేసి, వేడి చేసుకోవాలి. 🍽️ నెక్ట్స్ తాళింపు దినుసులు, పల్లీలు, జీడి పప్పు వేసి వేయించుకోవాలి.

ఆ తర్వాత కరివేపాకు, పచ్చి మిర్చి వేసుకుని ఒక సారి కలపాలి. 🍽️ పొడి పొడిగా చేసుకున్న ఇడ్లీలను వేసి కలుపుకోవాలి. 🍽️ ఇలా ఓ రెండు నిమిషాలు వేయించుకున్నాక కొత్తి మీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 🍽️ నెక్ట్స్ నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి. 🍽️ అంతే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పులిహోర రెడీ. కొత్తగా కావాల్సిన వారికి చాలా నచ్చుతుంది. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. ఇంకెందుకు లేట్.. మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

🍚 కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు, నిమ్మకాయ, తాళింపు దినుసులు, జీడి పప్పు, పల్లీలు, అల్లం తరుగు, కరివే పాకు, కొత్తి మీర, నూనె, పచ్చి మిరప కాయలు, ఉప్పు, పసుపు 🌶️🍚

bottom of page