top of page
MediaFx

ఆ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తగ్గించుకున్న డార్లింగ్..


ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆ సినిమా నిరాశపరచడంతో ఈ నిర్మాణ సంస్థకు భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో అదే సమయంలో ప్రభాస్ వారికి సాయం చేస్తానని మాటిచ్చాడట. అప్పటికే రాజా సాబ్ సినిమా కూడా ఓకే అయిపోయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా కోసం తన పారితోషకాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడట. తద్వారా ఆదిపురుష్ నష్టాలను ఎంతో కొంత పూడ్చటానికి తన వంతు సాయం చేస్తున్నాడన్నమాట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీని గురించి తెలుగుసుకున్న ప్రభాస్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ‘డార్లింగ్ నిర్మాతల హీరో’.. ‘ప్రభాస్ ప్రేమకు ఇదో ఉదాహరణ’ అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


bottom of page