స్కూల్ యూనిఫాం ధరించిన ఓ బాలిక రోడ్డుపై ఓ యువకుడిని తీవ్రంగా కొట్టి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో, యువతి యువకుడిని బెల్ట్‌తో కొట్టడం చూడవచ్చు. కొద్ది రోజులుగా యువకుడు లైగింక వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీంతో ఆ విద్యార్థిని ఓపిక నశించింది. యువకుడిని నడిరోడ్డుపై తోలు తీసిందివ. ఈ ఘటన అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. ఆగస్టు 15న షేర్ చేసిన వీడియోకు ఒక్కరోజులోనే 2.2 మిలియన్లు అంటే 20 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.