తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన దివ్యభారతి నటిగా, మోడల్, తమిళ, తెలుగు సినిమాల్లో బాగా ఫేమస్.
బ్యాచిలర్ సినిమాలో జి.వీ ప్రకాష్ సరసన నటించి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తొలి సినిమాలోనే తన రొమాన్స్ తో, తన అందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టించింది అనే చెప్పుకుంటున్నారు సినీ ప్రేక్షకులు.
ఇక సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు ఈ వయ్యారి ఫ్యాన్స్.. తన చిన్నప్పటినుంచే నటన, కళల పట్ల ప్రేమ మొదలైందని ఓ పాత ఇంటర్వ్యూలో తెలిపింది వయ్యారి భామ దివ్య భారతి.
ఈ వయ్యారికి ఇష్టమైన హీరో రజినీకాంత్, ఇష్టమైన మూవీ శివాజీ ది బాస్, ఇష్టమైన హీరోయిన్ నయనతార, డ్యాన్స్ చేయడం కూడా చాల ఇష్టం.ప్రస్తుతం జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ కి జోడిగా G.O.A.T గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానుంది.