top of page
Suresh D

విజయ్ ఆంటోనీ హిట్లర్ మూవీ టీజర్ వచ్చేసింది🕵️‍♂️🔥

విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్లర్ టీజర్ ను బుధవారం (డిసెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పెద్దగా డైలాగ్స్ లేకుండా ఫుల్ యాక్షన్ తో సాగిన ఈ టీజర్.. విజయ్ ని ఓ సరికొత్త లుక్ లో చూపించింది. ఈ టీజర్ లోనే అతడు రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించాడు. ఓ గ్యాంగ్‌స్టర్ గా, రొమాంటిక్ హీరోగా విజయ్ నటించడం విశేషం.🎯🎥



bottom of page