top of page
MediaFx

హైదరాబాద్ లోక్‌సభ: బీజేపీ మాధవీలత ముందంజలో

హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత ముందంజలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అనూహ్యంగా వెనుకబడ్డారు. ఎంఐఎం కు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి లీడ్ లో కొనసాగుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా హైదరాబాద్ నియోజకవర్గం నిలిచింది. ఎంఐఎం అభ్యర్థికి మాధవీలత గట్టి పోటీనిస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తొలి రౌండ్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి మాధవీలత ఫలితాల్లో దూసుకు వెళుతున్నారు.

bottom of page