top of page
Shiva YT

బీజేపీ గెలిస్తే 🎉 బీసీ వ్యక్తిని సీఎం చేస్తాం.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది 🌟. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు 🚗.

ఇప్పుడు రెండో దశ ప్రచారం మొదలు పెట్టారు 📢. ఇవాళ సూర్యాపేటలో బీజేపీ ‘జనగర్జన సభ’ జరుగుతోంది 🎤. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ సభకు హాజరయ్యారు 💼.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది 🎯. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటించిన భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు 🚗. ఇప్పుడు రెండో దశ ప్రచారం మొదలు పెట్టారు 📣. ఇవాళ సూర్యాపేటలో బీజేపీ ‘జనగర్జన సభ’ జరుగుతోంది 🎤. ఈ సభలో పాల్గొన్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా 🌟… బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై నిప్పులు చెరిగారు 💥. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుటుంబ పార్టీలని విమర్శించారు 🗣. కుటుంబ సంక్షేమం కోసమే.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు పనిచేస్తాయి 🤝 ఎద్దేవా చేశారు 🤔. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు అమిత్‌ షా 🌄.


bottom of page