top of page
Shiva YT

ఏపీలో పెరిగిన విద్యుత్ వినియోగం

ఏపీలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం రోజువారీ డిమాండ్ 238.79 మిలియన్ యూనిట్లు కాగా గతేడాది ఇదే సమయానికి 166.97 మి.యూనిట్లుగా ఉంది. 43.01% మేర పెరిగింది. గత సంవత్సరం వేసవిలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ 265 మిలియన్ యూనిట్లకు చేరింది. ఈ సమ్మర్‌లో ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ కొరత రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


bottom of page