top of page
Shiva YT

📜🤔 ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల పెంపు

🏞️🏛️ జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్టీ జాబితాలో కొత్తగా చేర్చిన నాలుగు తెగలు(గడ్డ బ్రాహ్మణులు, కోలి, పెద్దారి తెగ, పహారి జాతి సమూహం)కు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. దీంతో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం ఎస్టీల రిజర్వేషన్లు 20 శాతానికి చేరాయి. అదే విధంగా 15 సామాజిక వర్గాలను ఓబీసీల్లో కలపడానికి యంత్రాంగం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఓబీసీ రిజర్వేషన్లను 8 శాతానికి పెంచింది. 📚✨


bottom of page