స్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌ల నుంచి కింగ్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. 😅🏆
అయితే టెస్టు సిరీస్‌కు మాత్రం జట్టులోకి ఎంపికయ్యాడు. 😎✌️సఫారీలతో టెస్ట్ సిరీస్ కోసం కొన్ని రోజుల క్రితమే అక్కడకు వెళ్లి ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు విరాట్. 😇🏏అయితే సిరీస్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చాడు. 🇮🇳🏏ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా ఇప్పటికే ఆతిథ్య జట్టుతో టీ20 , వన్డే సిరీస్‌లను ముగించింది. 🇮🇳🏏ఈ టెస్ట్ సిరీస్‌కు ముందు, ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. 🤯విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు. 🌟🏏దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఏ టెస్టు సిరీస్‌ను టీమిండియా గెలవలేదు. ఈసారి భారత్ టెస్టు సిరీస్ కైవసం చేసుకుంటుందని చెప్పొచ్చు. 🇮🇳🏏అయితే మరో టీమిండియా ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా టెస్ట్ సిరీస్ కు దూరం కావడంతో టీమిండియా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. 🙌🏏🇮🇳