top of page
Shiva YT

🇮🇳 అమరవీరుల కుటుంబ సంక్షేమానికి ‘ప్రాజెక్ట్ నమన్’ 🏡

🇮🇳అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం భారత ఆర్మీ 'ప్రాజెక్ట్ నమన్' (Project naman) ను ప్రారంభించింది. 🛡️ మాజీ సైనికులు, సైన్యంలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల కుటుంబాల సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 🏢 మొదటగా ఢిల్లీ కంటోన్మెంట్ లో ఈ తరహా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 🏛️


bottom of page