మత్తు వదలరా 2 టీజర్..
- MediaFx
- Aug 30, 2024
- 1 min read
రితేశ్ రానా దర్శకత్వంలో క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన మత్తు వదలరా చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న ప్రాజెక్ట్ మత్తు వదలరా 2 (Mathu Vadalara 2). శ్రీసింహా (Sri Simha), సత్య కాంబినేషన్‌లో టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం మేకర్స్ మత్తు వదలరా 2 టీజర్‌ను లాంచ్ చేశారు.
హి..హి..హి.. టీమా అంటే అన్నీ హిలు లేవు.. ఒకటే హి అంటూ ఫన్నీగా సాగుతున్న డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయినా ఇలా దొంగతనాలు చేయడానికి సిగ్గు లేదా.. అంటుంటే.. అయినా ఇది దొంగతనం కాదు.. తస్కరించుట అంటున్నాడు సత్య. ఓ వైపు, మరోవైపు కామెడీ ట్రాక్‌తో ఫుల్ ఎంటర్‌టైన్ చేయబోతున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చేస్తున్నాడు డైరెక్టర్.