AISF రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ రోజు అనగా "జూన్ 12న" (బుధవారం )
ఉదయం 11:30 గంటలకు నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది .
కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు సహకారం అందించాలని, కార్యక్రమాన్ని తమ యొక్క పత్రికల్లో, టీవీ ఛానెల్లో కవర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
అభినందనలతో..
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి.
మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్.
అఖిల భారత విద్యార్థి సమాఖ్య
ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్
తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్.