top of page
Shiva YT

📱ఐఫోన్14పై రూ. 30వేలకు పైగా తగ్గింపు..

🍎యాపిల్ ఐఫోన్ అనేది చాలా మందికి కలల ఫోన్. ఏదో రకంగా ఆ ఫోన్ కొనుగోలు చేయాలని, వినియోగించాలని భావిస్తుంటారు. అయితే దాని ధర చాలా ఎక్కువగా ఉండటంతో అందరూ ఆ ఫోన్ ను కొనుగోలు చేయలేరు. తక్కువ ధరకు ఐఫోన్ కావాలనుకునేవారు ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. మీరు కూడా అలానే ఎదురుచూస్తుంటే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ ఐఫోన్ 14పై అదిరే ఆఫర్ ను అందిస్తోంది.

📱ఐఫోన్ 14పై ఆఫర్.. ఐఫోన్ 14 అనేది పాత మోడలే. అయితే ఏదో ఒక ఐఫోన్ వాడాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కావొచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్ లో రూ. 58,999కి జాబితా అయి ఉంది. ఈ ఫోన్ గతంలో రూ. 65,999కి విక్రయించారు. అలాగే మీ పాత ఐఫోన్ ను ఎక్స్ చేంజ్ చేసుకుంటే రూ. 27,000 వరకూ తగ్గింపు పొందొచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్ కార్డుతో షాపింగ్ చేస్తే 5శాతం తగ్గింపు లభిస్తుంది. వీటిన్నంటితో కలిపి ఈ ఫోన్ ను మీరు రూ. 50,000లోపు ధరలోనే దక్కించుకోవచ్చు.

bottom of page