🛒 ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 128 జీబీ వేరియంట్ ఫోన్ రూ. 63,999కి కొనుగోలు చేయవచ్చు. ఇందులో రూ.11,901 తగ్గింపుతో పాటు రూ.10 శాతం వరకు బ్యాంక్ డిస్కౌంట్లు ఉన్నాయి. 🤑
అయితే సేల్ తేదీ, స్టాక్ ఉండే వరకు ఈ డీల్ అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు, సిటీ క్రెడిట్ కార్డుతో ఈఎంఐ ఎంపికల పై 10 శాతం తగ్గింపును అందిస్తోంది. 💳 ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ వినియోగదారులు 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. 💰 అలాగే ఎక్స్ఛేంజ్‌లో కస్టమర్లు రూ. 54,900 వరకు పొందవచ్చు. వినియోగదారులు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ నుంచి భారీ విలువను పొందవచ్చు.
🔍 ఐఫోన్ అప్‌డేట్‌తో బోలెడన్ని లాభాలు 🌈 ఐఫోన్ 15కు అప్‌డేట్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వినియోగదారులు గతంలో ఐఫోన్ 14 ప్రో సిరీస్‌కు అందుబాటులో ఉన్న ప్రామాణిక డైనమిక్ ఐలాండ్‌తో పింక్, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు వంటి విభిన్న రంగు ఎంపికలను పొందవచ్చు. 🌈 ఇప్పుడు కంపెనీ 48 ఎంపీ ప్రైమరీ షూటర్‌ను కూడా అందిస్తోంది. ఇది మెరుగైన తక్కువ-కాంతి ఫోటోలు, పోర్ట్రెయిట్లను తీయగలదు. 📸 ఐఫోన్ 15 ఏ16 బయోనిక్ చిప్లో నడుస్తుంది. ఇది ఏ 15 చిప్ సెట్‌పై మంచి అప్‌గ్రేడ్‌గా ఉంటుంది. 📲 ముఖ్యంగా ఐఫోన్ 15 టైప్ సీ పోర్ట్‌తో అందుబాటులో ఉంటుంది. 🔄