top of page
Shiva YT

మిచెల్ మార్ష్‌ ఔట్

DC ఓపెనర్ మిచెల్ మార్ష్‌ ఔట్ అయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగులో 3.2 ఓవరు వద్ద రాహుల్ చాహర్ కి మార్ష్ క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. మార్ష్ 2 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 20 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో వార్నర్ 11, హోప్ 1 ఉన్నారు. డీసీ స్కోరు 40-1 (4.1 ఓవర్లు).


bottom of page