ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలోని రఫా నగరంపై జరిగిన దాడిలో ఐక్యరాజ్య సమితిలో పనిచేసే ఓ భారతీయుడు మృతిచెందారు. ఆయన ఐక్యరాజ్య సమితితో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిసింది. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ (డీఎస్ఎస్) విభాగంలో పనిచేస్తున్న ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్ ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆయనతో ఉన్న మరో డీఎస్ఎస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి భారత్‌కు చెందిన మాజీ సైనికుడని విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ, ఆయన వివరాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితికి చెందిన డీఎస్ఎస్ విభాగంలోని సభ్యుడు చనిపోవడం చాలా బాధాకరం అన్నారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రఫాలోని యూరోపియన్ హాస్పిటల్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాజాలో ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితికి చెందిన 190 మందికిపైగా సిబ్బంది మృతిచెందారు. మానవతావాదంతో సహాయం చేసే కార్యకర్తలకు తప్పనిసరిగా రక్షణ కల్పించాలన్నారు. ఐరాస సిబ్బందిపై జరిగిన దాడులన్నింటినీ ఖండిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని, బందీలందరినీ విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
top of page


7 hours ago
🎬 SLB, ఆలియా & విక్కీలతో 'లవ్ & వార్' పై రణబీర్ కపూర్ తన ప్రతిభను చాటుకుంటున్నారు! 🎥❤️
TL;DR: రణ్‌బీర్ కపూర్ 17 సంవత్సరాల తర్వాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో 'లవ్ & వార్' చిత్రం కోసం తిరిగి కలిశాడు, ఇందులో అలియా భట్ మరియు...

7 hours ago
🇺🇸🕊️ ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అమెరికా ఒత్తిడి తెస్తోంది, రష్యా దీనిని 'తాత్కాలిక ఉపశమన చర్య'గా పేర్కొంది 🇷🇺😒
TL;DR: ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య 30 రోజుల కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించింది, ఉక్రెయిన్ ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. అయితే,...

7 hours ago
🎶 ఇళయరాజా 'వీర' సింఫనీ లండన్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది! 🎻✨🎶
TL;DR: లెజెండరీ స్వరకర్త ఇళయరాజా తన మొదటి పాశ్చాత్య శాస్త్రీయ సింఫొనీ 'వాలియంట్'ను లండన్‌లోని ఈవెంటిమ్ అపోలో థియేటర్లో రాయల్...

7 hours ago
🎬 హాలీవుడ్ స్టార్ అబ్సెషన్: పెద్ద పేర్లు అసలు కథలను కప్పివేస్తున్నాయా? 🌟
TL;DR: హాలీవుడ్ ప్రస్తుతం 'అవతార్ 3' మరియు 'అవెంజర్స్: డూమ్స్‌డే' వంటి సూపర్ స్టార్ తారాగణంతో భారీ బడ్జెట్ చిత్రాలపై దృష్టి సారించడం వలన...

7 hours ago
🎓🕵️♀️ వసంత విరామ రహస్యం: డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి అదృశ్యం 🌴❓
TL;DR: పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని అయిన 20 ఏళ్ల సుదీక్ష కోనంకి, డొమినికన్ రిపబ్లిక్‌లోని పుంటా కానాకు వసంత విహార యాత్రలో...

7 hours ago
😱 ఒడిశా వ్యక్తి విషాదకరమైన ముగింపు: రేబిస్ ఇన్ఫెక్షన్ ఆసుపత్రిలో ఆత్మహత్యకు దారితీసింది 🏥
TL;DR: ఒడిశాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి ఒక క్రూరమైన కుక్క కాటుకు గురై, తీవ్రమైన రేబిస్-ప్రేరిత ప్రవర్తనా మార్పుల కారణంగా తమిళనాడు...

7 hours ago
భరత్పూర్ ఇద్దరు యువరాజులు: ఐక్యత మరియు నాయకత్వం యొక్క కథ
ఒకప్పుడు భరత్పూర్ 🌏 అనే ఉత్సాహభరితమైన భూమిలో, వైవిధ్యంలో ఏకత్వానికి ప్రసిద్ధి చెందిన ఒక సందడిగా ఉండే రాజ్యం ఉండేది. ఆ రాజ్యం...

7 hours ago
మెటా లీగల్ స్లామ్ డంక్ 🏀: మాజీ ఉద్యోగి టెల్-ఆల్ బుక్ ప్రమోషన్ ఆగిపోయింది! 📚🚫
TL;DR: మాజీ ఉద్యోగి సారా విన్-విలియమ్స్ రాసిన "కేర్లెస్ పీపుల్" అనే జ్ఞాపకాల ప్రచారాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం ద్వారా మెటా చట్టపరమైన...

7 hours ago
తమిళనాడు సాహసోపేతమైన చర్య: రాష్ట్ర బడ్జెట్లో ₹ స్థానంలో 'రూ'! 🤑📝
TL;DR: తమిళనాడు ప్రభుత్వం తన 2025-26 బడ్జెట్ లోగోలో అధికారిక రూపాయి చిహ్నమైన '₹' ను తమిళ అక్షరం 'రూ' తో మార్చింది, ఇది భాషా గర్వం మరియు...


7 hours ago
🚀 'ది వీల్ ఆఫ్ టైమ్' సీజన్ 3: అద్భుతమైన మలుపులు మీ కోసం వేచి ఉన్నాయి! 🔥
TL;DR: 'ది వీల్ ఆఫ్ టైమ్' సీజన్ 3 ఇప్పటివరకు అత్యంత నమ్మకమైన అనుసరణగా సెట్ చేయబడింది, ఇందులో తీవ్రమైన పాత్రల ఎత్తుగడలు, ఉత్కంఠభరితమైన...

7 hours ago
రక్తం ఎర్రగా మారుతున్న ఇరానియన్ బీచ్! 🌊😱 'రక్త వర్షం' రహస్యాన్ని ఆవిష్కరిస్తోంది 🩸
TL;DR: ఇరాన్‌లోని హార్ముజ్ ద్వీపంలోని ఒక బీచ్ ఇటీవల భారీ వర్షాల కారణంగా ఇనుము అధికంగా ఉండే మట్టితో కలిసినందున ఆశ్చర్యకరమైన ఎరుపు రంగులోకి...

7 hours ago
🌊 తుఫానును ఆవిష్కరించడం: పొన్నియిన్ సెల్వన్‌ను ఎవరు చంపాలనుకుంటున్నారు? 🔪
TL;DR: పొన్నియిన్ సెల్వన్ అని ఆప్యాయంగా పిలువబడే అరుళ్‌మోళి వర్మన్, శ్రీలంకలో రాజకీయ గందరగోళం మధ్య ప్రమాదకరమైన హత్యాయత్నాలను ఎదుర్కొంటాడు....

7 hours ago
🚀 TRAI యొక్క 5 సంవత్సరాల ఉపగ్రహ లైసెన్స్ ప్లాన్ మస్క్ స్టార్‌లింక్ ఆశయాలను సవాలు చేస్తుంది! 🛰️
TL;DR: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) 20 సంవత్సరాల అనుమతిని కోరుతున్న ఎలోన్ మస్క్ స్టార్‌లింక్‌ను వ్యతిరేకిస్తూ, ప్రారంభ...

1 day ago
🇮🇳🤝🇺🇸 భారతదేశం మరియు అమెరికా మెగా వాణిజ్య ఒప్పందంపై దృష్టి సారించాయి: తక్కువ సుంకాలు, ముందుకు పెద్ద మార్కెట్లు! 🌐📉
TL;DR: భారతదేశం మరియు US రెండు దేశాల మధ్య వస్తువులను కొనడం మరియు అమ్మడం సులభతరం చేయడానికి ఒక పెద్ద వాణిజ్య ఒప్పందంపై పనిచేస్తున్నాయి....

1 day ago
😱 ఆస్తి వివాదంలో సౌందర్యను హత్య చేసినట్లు మోహన్ బాబుపై ఆరోపణలు! 🏠🔥
TL;DR: 2004లో నటి సౌందర్య విషాద మరణంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రమేయం ఉందని ఇటీవలి ఫిర్యాదులో ఆరోపించబడింది, ఇది ఆస్తి వివాదంతో ముడిపడి...

1 day ago
🦁 ముఫాసా: ది లయన్ కింగ్ త్వరలో డిస్నీ+ లో గర్జిస్తుంది! 🎬🦁
TL;DR: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీక్వెల్, "ముఫాసా: ది లయన్ కింగ్", మార్చి 26, 2025 నుండి డిస్నీ+లో ప్రసారం కానుంది. ఈ చిత్రం అనాథ...

1 day ago
"స్టార్ లింకర్ విప్లవం: అర్జున్ మరియు డిజిటల్ తిరుగుబాటు" 🚀🌍
ఒకప్పుడు, రద్దీగా ఉండే టెక్నోవిల్లే పట్టణంలో, అర్జున్ అనే ఒక ఆసక్తికరమైన యువకుడు నివసించేవాడు. 🌟 అతను ఎల్లప్పుడూ టెక్నాలజీ ప్రపంచం పట్ల...

1 day ago
🎬 గౌతమ్ ఘోష్ 'రాహ్గీర్' మానవత్వం యొక్క మూలాన్ని వెలుగులోకి తెస్తుంది! 🌟
TL;DR: 🎥 ప్రముఖ చిత్రనిర్మాత గౌతమ్ ఘోష్ తాజా చిత్రం 'రాహ్గిర్', అణగారిన వర్గాల జీవితాలను లోతుగా పరిశీలిస్తుంది, వారి స్థితిస్థాపకత...


1 day ago
🚀 మస్క్ & అంబానీల ఎపిక్ టీం-అప్: స్టార్‌లింక్ ఇంటర్నెట్ భారతదేశం అంతటా ప్రకాశిస్తోంది! 🇮🇳✨
TL;DR: ఎలోన్ మస్క్ యొక్క స్పేస్ఎక్స్ మరియు ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ జియో, స్టార్‌లింక్ యొక్క ఉపగ్రహ ఇంటర్నెట్ను భారతదేశానికి...

1 day ago
అమితాబ్ బచ్చన్ పెద్ద ఎత్తుగడ: అయోధ్యలో 54,454 చదరపు అడుగుల భూమి కొనుగోలు! 🏡✨
TL;DR: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో, ఐకానిక్ రామమందిరం నుండి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో 54,454 చదరపు...

1 day ago
🔥 కాల్పుల విరమణ చరిత్రలు: ఇజ్రాయెల్ 🇮🇱 మరియు హమాస్ 🇵🇸 ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య ఒక పెళుసైన సంధిని నావిగేట్ చేస్తాయి
TL;DR: ఇజ్రాయెల్ మరియు హమాస్ అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో సున్నితమైన కాల్పుల విరమణ ఒప్పందంలోకి ప్రవేశించాయి, గాజాలో కొనసాగుతున్న...
bottom of page