top of page
Shiva YT

జగన్ గారిలా చేయడం చాలా కష్టం..జీవ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 😄👍

ఈ సినిమాలో జగన్ పాత్రలో అయితే జీవా నటించాడు. తాజాగా జగన్ పాత్రలో నటించడం పై జీవ ఆసక్తికర కామెంట్స్ చేశారు. జగన్ పాత్రలో జీవ అద్భుతంగా నటించారు. ట్రైలర్‌లో చూస్తే అర్ధమవుతుంది. జగన్ గా జీవ చక్కగా సెట్ అయ్యారు. తాజాగా జగన్ పాత్ర గురించి జీవ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తాను జగన్ పాత్రలోకి వెళ్ళడానికి మూడు నెలల సమయం తీసుకున్నాను అని తెలిపాడు జీవ. అది కూడా ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నాక అంటూ నవ్వుతు చెప్పారు జీవ. దీనితో ఈ ఆన్సర్ మంచి ఫన్ గా మరి వైరల్ గా మారింది. జగన్ సిగ్నేచర్ మూమెంట్స్ ను దింపేశారు జీవ. అలాగే వైఎస్ జగన్ గారి పాత్రలో నటించడం కష్టంగా అనిపించింది అన్నారు జీవ. అలాగే సోషల్ మీడియాలో. మీడియా, వీడియోలు రెగ్యులర్‌గా చూశాను. జగన్ గారు ఎలా మాట్లాడతారు.. ఎలా నడుస్తారు.. ఎలా ఉంటారు.. ఇలా ప్రతీ ఒక్క విషయం మీదో ఎంతో శ్రద్ద తీసుకున్నాను అన్నారు జీవ. యాత్ర 2 సినిమాను ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 🎬✨


bottom of page