top of page
MediaFx

జబర్దస్త్ వర్ష కుమ్మేసిందిగా..


జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో వర్ష ఒకరు. ఈ అమ్మడు తన అందంతో పాటు అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇమ్మానుయేల్ తో కలిసి ఆమె చేసే కామెడీ ప్రేక్షకులకు నచ్చింది. టీవీ షోలు చేస్తూ.. జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈ అందాల భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, క్రేజీ వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ డాన్స్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో వర్ష అదరగొట్టింది. ఈ వీడియో చూసిన వారందరూ ఈ అమ్మడిని జూనియర్ సమంత అంటున్నారు. అలాగే తన డాన్స్ మూవ్స్ తో మతిపోగొట్టింది వర్ష.



bottom of page