వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున పులివెందులలో నామినేషన్ దాఖలు అయ్యింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి సీఎం జగన్ తరఫున ఒక సెట్‌తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెల 25వ తేదీ ఆయనే స్వయంగా వచ్చి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. 25వ తేదీ ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది. మద్యాహ్నం తర్వాతే ఆయన నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం దాఖలు చేసిన నామినేషన్లో అఫిడవిట్ ప్రకారం సీఎం జగన్ ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.సీఎం జగన్ కుటుంబానికి మొత్తం 779.8 కోట్లు ఉన్నాయి. వివిధ కంపెనీల షేర్లతో సహా అన్ని రకాల చరాస్తులను పరిగణనలోకి తీసుకుంటే రూ.650.66 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో సీఎం జగన్ పేరున రూ.483.08 కోట్లు, భారతిరెడ్డి పేరిట రూ.119.38 కోట్లు, కుమార్తెలు హర్షిణి రెడ్డి పేరిట రూ.24.26 కోట్లు, వర్షా రెడ్డి పేరిట రూ.23.94 కోట్ల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. తన కుటుంబం పేరిట రూ.106.96 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. జగన్ పేరున మార్కెట్ విలువ ప్రకారం రూ.46.78 కోట్ల విలువైన స్థిరాస్తి ఉండగా.. సీఎం సతీమణి భారతిరెడ్డి పేరిట రూ.56.92 కోట్లు ఉన్నాయి. ఇద్దరు కుమార్తెలు పేరుతో చెరో రూ.1.63 కోట్ల చొప్పున స్థిరాస్తులున్నాయి. తాజాగా 2022–23లో వైఎస్ భారతి రెడ్డి వ్యక్తిగత ఆదాయం రూ.10.96 కోట్లుగా పేర్కొనగా ఆమె ఇతరులకిచ్చిన రుణాలు రూ.30.91 లక్షల మేర ఉన్నాయి. రూ.1.57 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించగా అడ్వాన్సు ట్యాక్స్ రూ.2.48 కోట్లు చెల్లించారు. ఆమె ఇతరుల నుంచి తీసుకున్న అడ్వాన్సులు, రుణాలు రూ.7,41,79,353 వరకూ ఉన్నాయి. 2022–23 సంవత్సరానికి సీఎం జగన్ వ్యక్తిగత ఆదాయం రూ.57.74 కోట్లు కాగా ఇతరులకు ఇచ్చిన రుణాలు రూ.179.74 కోట్ల వరకూ ఉన్నాయి. రూ.4.66 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్‌గా చెల్లించగా, ఈ ఏడాది అడ్వాన్సు ట్యాక్స్ రూ.13.95 కోట్ల మేర చెల్లించారు. ఇతరుల నుంచి తీసుకున్న అడ్వాన్సులు, రుణాలు రూ.1,1078,350 వరకూ ఉన్నాయి. తనపై వివిధ కోర్టుల్లో 26 కేసులు విచారణలో ఉన్నట్లు అఫిడవిట్లో జగన్ వెల్లడించారు.
top of page

23 hours ago
🗣️ గుసగుసల నుండి వచనాల వరకు 📱 – 6 మిలియన్ సంవత్సరాలలో మానవ భాష ఎలా అభివృద్ధి చెందింది!
🧠 TL;DR: 🧠 పురావస్తు శాస్త్రవేత్త స్టీవెన్ మిథెన్ రాసిన కొత్త పుస్తకం, "ది లాంగ్వేజ్ పజిల్: పీసింగ్ టుగెదర్ ది సిక్స్-మిలియన్-ఇయర్...

24 hours ago
🎬 బెంగళూరు విమానాశ్రయంలో ₹12.56 కోట్ల బంగారు స్మగ్లింగ్ కుంభకోణంలో కన్నడ నటి రన్యా రావు అరెస్టు! ✈️💰
TL;DR: కన్నడ నటి రన్యా రావు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ₹12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారంతో దుబాయ్ నుండి అక్రమంగా...

24 hours ago
🍾💸 తమిళనాడులో ₹1,000 కోట్ల మద్యం కుంభకోణం ఆరోపణలు: తయారీ ఏమిటి? 🤔
TL;DR: ED దాడుల తర్వాత, తమిళనాడులోని DMK ప్రభుత్వం TASMACతో సంబంధం ఉన్న ₹1,000 కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడిందని BJP ఆరోపించింది. DMK...

24 hours ago
🚀 హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ: అర్బన్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చడం! 🌆✨
TL;DR: హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ (HMR) విస్తరణకు నాయకత్వం వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA)ని...

24 hours ago
టెక్ విజార్డ్స్ మరియు స్టార్రి నెట్ విప్లవం🌍🚀📡
ఒకప్పుడు, రద్దీగా ఉండే టెక్విల్లే నగరంలో 🏙️, అకాడమీ ఆఫ్ ఇన్నోవేషన్స్ అనే ప్రఖ్యాత సంస్థ ఉండేది. ఈ అకాడమీ యువ మనస్సులను పెంపొందించడానికి...

24 hours ago
🎨 బిందును ఆవిష్కరించడం: ఎస్.హెచ్. రాజా కళాత్మక విప్లవం 🌟
TL;DR: సయ్యద్ హైదర్ రాజా తన కళాకృతిలో 'బిందు' (చుక్క)ను ప్రవేశపెట్టడం అతని కెరీర్లో ఒక పరివర్తనాత్మక కాలాన్ని సూచిస్తుంది, ఇది సృష్టి...

24 hours ago
😴 నిద్ర పట్టడం లేదా? ఆ లేట్-నైట్ రీల్స్ ని నిందించండి! 📱
TL;DR: పడుకునే ముందు ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను ఎక్కువగా చూడటం వల్ల మన నిద్ర భంగం కలుగుతుంది, దీని వలన అధిక రక్తపోటు మరియు మధుమేహం వంటి...


24 hours ago
🚨 ట్రంప్ సామూహిక కాల్పులను 'చీకటి'గా అభివర్ణించిన న్యాయమూర్తి, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు! 🚨
TL;DR: ఇటీవల తొలగించబడిన వేలాది మంది ప్రొబేషనరీ ఫెడరల్ కార్మికులను తిరిగి నియమించాలని ఇద్దరు US ఫెడరల్ న్యాయమూర్తులు ట్రంప్ పరిపాలనను...

24 hours ago
💰 ₹ చిహ్నాన్ని ఎవరు రూపొందించారు? భారతదేశ కరెన్సీ లోగో వెనుక ఉన్న తమిళుడిని తెలుసుకోండి! 🇮🇳
TL;DR: మనం ప్రతిరోజూ ఉపయోగించే ఐకానిక్ ₹ చిహ్నాన్ని ఎవరు సృష్టించారో ఎప్పుడైనా ఆలోచించారా? 🤔 దీనిని ప్రొఫెసర్ మరియు డిజైన్ నిపుణుడు అయిన...

24 hours ago
🎬 'బీ హ్యాపీ' రివ్యూ: డ్యాన్స్ డ్రీమ్స్ అండ్ డాడీ ఇష్యూస్ – అవి అనుకున్నది సాధించాయా? 💃👨👧
TL;DR: 'బీ హ్యాపీ' అనేది ఒక నృత్య నాటకం, ఇందులో అభిషేక్ బచ్చన్ మరియు ఇనాయత్ వర్మ తండ్రీకూతుళ్లుగా నటించారు, వారు కలలు మరియు సందిగ్ధతలను...


24 hours ago
🎉 ఆమిర్ ఖాన్ 60వ పుట్టినరోజు: మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ప్రేమ జీవితాన్ని ఆవిష్కరించడం - కొత్త జ్వాలలు మరియు పాత నిప్పురవ్వలు! 💖🔥
TL;DR: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తన 60వ పుట్టినరోజును తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను పరిచయం చేయడం ద్వారా...


24 hours ago
🚀 అదానీ పోర్టులు పెరగనున్నాయి: మాక్వేరీ 34% అప్‌సైడ్ అంచనా వేసింది! 📈
TL;DR: అదానీ పోర్ట్స్‌కు మెక్వేరీ థంబ్స్-అప్ ఇచ్చింది, స్టాక్ 34% పెరిగి ₹1,500కి చేరుకుంటుందని అంచనా వేసింది. భారతదేశ వృద్ధి కథలో కంపెనీ...


24 hours ago
🎬 కర్ణాటక ₹200 సినిమా టికెట్ క్యాప్: బ్లాక్ బస్టర్ ఎత్తుగడనా లేక అపజయాలా? 🍿
TL;DR: కర్ణాటక ప్రభుత్వం సినిమాను మరింత సరసమైనదిగా మార్చాలనే లక్ష్యంతో మల్టీప్లెక్స్‌లతో సహా అన్ని థియేటర్లలో సినిమా టిక్కెట్లపై ₹200...

24 hours ago
🚂💥 పాకిస్తాన్లో దిగ్భ్రాంతికరమైన రైలు హైజాక్: విషాదం మధ్య ఆరోపణలు ఎగురుతూ ఉన్నాయి 💥🚂
TL;DR: ఇటీవల పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేయడంలో 20 మందికి పైగా...


2 days ago
🎬 SLB, ఆలియా & విక్కీలతో 'లవ్ & వార్' పై రణబీర్ కపూర్ తన ప్రతిభను చాటుకుంటున్నారు! 🎥❤️
TL;DR: రణ్‌బీర్ కపూర్ 17 సంవత్సరాల తర్వాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో 'లవ్ & వార్' చిత్రం కోసం తిరిగి కలిశాడు, ఇందులో అలియా భట్ మరియు...

2 days ago
🇺🇸🕊️ ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అమెరికా ఒత్తిడి తెస్తోంది, రష్యా దీనిని 'తాత్కాలిక ఉపశమన చర్య'గా పేర్కొంది 🇷🇺😒
TL;DR: ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య 30 రోజుల కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహించింది, ఉక్రెయిన్ ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. అయితే,...

2 days ago
🎶 ఇళయరాజా 'వీర' సింఫనీ లండన్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది! 🎻✨🎶
TL;DR: లెజెండరీ స్వరకర్త ఇళయరాజా తన మొదటి పాశ్చాత్య శాస్త్రీయ సింఫొనీ 'వాలియంట్'ను లండన్‌లోని ఈవెంటిమ్ అపోలో థియేటర్లో రాయల్...

2 days ago
🎬 హాలీవుడ్ స్టార్ అబ్సెషన్: పెద్ద పేర్లు అసలు కథలను కప్పివేస్తున్నాయా? 🌟
TL;DR: హాలీవుడ్ ప్రస్తుతం 'అవతార్ 3' మరియు 'అవెంజర్స్: డూమ్స్‌డే' వంటి సూపర్ స్టార్ తారాగణంతో భారీ బడ్జెట్ చిత్రాలపై దృష్టి సారించడం వలన...

2 days ago
🎓🕵️♀️ వసంత విరామ రహస్యం: డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి అదృశ్యం 🌴❓
TL;DR: పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని అయిన 20 ఏళ్ల సుదీక్ష కోనంకి, డొమినికన్ రిపబ్లిక్‌లోని పుంటా కానాకు వసంత విహార యాత్రలో...

2 days ago
😱 ఒడిశా వ్యక్తి విషాదకరమైన ముగింపు: రేబిస్ ఇన్ఫెక్షన్ ఆసుపత్రిలో ఆత్మహత్యకు దారితీసింది 🏥
TL;DR: ఒడిశాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి ఒక క్రూరమైన కుక్క కాటుకు గురై, తీవ్రమైన రేబిస్-ప్రేరిత ప్రవర్తనా మార్పుల కారణంగా తమిళనాడు...

2 days ago
భరత్పూర్ ఇద్దరు యువరాజులు: ఐక్యత మరియు నాయకత్వం యొక్క కథ
ఒకప్పుడు భరత్పూర్ 🌏 అనే ఉత్సాహభరితమైన భూమిలో, వైవిధ్యంలో ఏకత్వానికి ప్రసిద్ధి చెందిన ఒక సందడిగా ఉండే రాజ్యం ఉండేది. ఆ రాజ్యం...
bottom of page