top of page

‘జైలర్’ సినిమా నుండి వైరల్ హిట్ అయిన ‘కావాలి’ ఫుల్ వీడియో సాంగ్

"జైలర్" సినిమా నుండి వైరల్ హిట్ అయిన "కావాలి" తెలుగు పాట యొక్క ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది చూడండి .సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ చిత్రానికి నెల్సన్ దర్శకత్వం వహించారు మరియు అనిరుధ్ సంగీతం అందించారు.



 
 
bottom of page