రామయ్య వస్తావయ్యా అని పిలుస్తున్న షారుఖ్ ఖాన్
- Suresh D
- Aug 29, 2023
- 1 min read
రోజు రోజుకి ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి షారుఖ్ ఖాన్ జవాన్ మీద . దీనికి కారణం ఆ మూవీ సాంగ్స్ . ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్న సాంగ్స్ సినిమా హైప్ ని పెంచేస్తున్నాయి . ఇపుడు కొత్తగా “ రామయ్య వస్తావయ్యా “ పాట వచ్చేసింది. చూసి ఎంజాయ్ చేయండి .