యూత్ కే కాదు లారెన్స్ కు కూడా కిక్కిచ్చిన పాట ‘జోర్థాలే’
- Suresh D
- Jul 28, 2023
- 1 min read
అసల్ కొలార్ రాసి నటించిన ఈ పాట తమిళ్ యువతనే కాదు సౌత్ ఇండియా మొత్తం ఊగిపోయింది. ఈ పక్కా మాస్ సాంగ్ అంత బాగుంది కాబట్టే డాన్స్ మాస్టర్ లారెన్స్ తన రుద్రన్ మూవీ లో పెట్టుకున్నాడు.