'మాయే చేసి' లిరికల్ సాంగ్ 'డెవిల్' మూవీ
- Suresh D
- Sep 20, 2023
- 1 min read
నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ తదితరులు నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ‘డెవిల్’. అభిషేక్ పిక్చర్స్ బ్యానేర్ నిర్మిస్తున్న చిత్రం, శ్రీకాంత్ విస్సా కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించారు & దర్శకత్వం వహించారు.