top of page

భారతీయుడు ఈజ్ బ్యాక్ .. ‘భార‌తీయుడు 2’ ఇంట్రో గ్లింప్స్‌ అదుర్స్..🎥🎬

కమల్, శంకర్ కాంబినేష‌న్‌లో 1996లో విడుద‌లైన ఇండియన్ (భారతీయుడు) సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ‘ భార‌తీయుడు 2’ రూపొందిస్తున్నారు శంకర్. నిజానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది. కానీ సెట్లో జరిగిన ప్రమాదం కారణంగా చాలారోజులపాటు ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై క్యూరియాసిటిని కలిగించగా.. శుక్రవారం సాయంత్రం ఈ మూవీ ఇంట్రో గ్లింప్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేసారు. 🎥🎬


 
 
bottom of page