‘బెదురులంక 2012’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న హీరో కార్తికేయ నటిస్తున్న మూవీ ‘భజే వాయు వేగం’. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ కథానాయిక. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యింది. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగంగా పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘హైదరాబాద్ మొత్తాన్ని అలర్ట్ చేసాం.. ప్రతి చెక్‌లోనూ క్లీన్‌గా చెక్ చేస్తున్నాం.’ అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే.. డబ్బులున్న బ్యాగ్‌ను హీరో కార్తికేయ తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ బ్యాగు కోసం కొన్ని గ్రూపులు అతడి వెంట పడుతుంటాయి. మరీ డబ్బులున్న ఉన్న బ్యాగ్ కార్తికేయకు ఎలా దొరికింది? వాటితో అతడు ఏం చేశాడు? తన వెంట పడుతున్న వారి నుంచి అతడు ఎలా తప్పించుకున్నాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కాగా.. మొత్తానికి ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.
top of page

3 days ago
🔥 సామ్రాజ్యవాదానికి చెక్ పెట్టిన విప్లవ వీరులు! చట్టో & ఎం.ఎన్. రాయ్ కథ 📖✨
TL;DR: ఖండాలను దాటిన వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ (చటో) మరియు ఎం.ఎన్. రాయ్ అనే ఇద్దరు సాహసోపేత విప్లవకారుల ఉత్కంఠభరితమైన ప్రయాణాలను...

3 days ago
🔥 డ్రాగన్ వచ్చేశాడు! 🎬🐉 ఈ బ్లాక్‌బస్టర్ ఇప్పుడు ఓటీటీలో – మిస్ అవ్వకండి! 🚀🔥
TL;DR: ప్రదీప్ రంగనాథన్ నటించిన తమిళ బ్లాక్ బస్టర్ 'డ్రాగన్' మార్చి 21న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. విజయవంతమైన థియేటర్లలో...

3 days ago
🎬✨ యుద్ధభూముల నుంచి ఆస్కార్ వేదికకు! 🏆 'No Other Land' & 'Soundtrack to a Coup d'État' విజయగాథ 🌍🔥
TL;DR: 'నో అదర్ ల్యాండ్' మరియు 'సౌండ్‌ట్రాక్ టు ఎ కూప్ డి'ఎటాట్' అనే రెండు శక్తివంతమైన డాక్యుమెంటరీలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను...

3 days ago
💰 అమితాబ్ బచ్చన్ దుమ్ములేపేశాడు! 🎬🇮🇳 షారుక్, సల్మాన్‌ను అధిగమించి భారత్‌లో టాప్ టాక్స్ పేయర్! 🔥
TL;DR: 82 ఏళ్ల వయసులో, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే సెలబ్రిటీగా...

3 days ago
ఫిన్‌టెక్ & క్రిప్టో కంపెనీల బ్యాంకింగ్ ఎంట్రీ? 🚀💰 వృద్ధికి కొత్త ప్లాన్! 🏦🔥
TL;DR: ఫిన్‌టెక్ మరియు క్రిప్టో కంపెనీలు ఇప్పుడు ఖర్చులను తగ్గించడానికి, విశ్వసనీయతను పొందడానికి మరియు వారి సేవలను విస్తరించడానికి...

3 days ago
మర్చిపోయిన నది కథ: తిరిగి కనుగొన్న ప్రయాణం 🌊🔍✨
ఒకప్పుడు, కొండలు, దట్టమైన అడవుల మధ్య ఉన్న శక్తివంతమైన భరత్‌పూర్‌లో, నర్మద అనే గంభీరమైన నది ప్రవహించేది. 🌳🏞️ నర్మద ఈ ప్రాంతానికి...


3 days ago
మహాకుంభ్ విషాదాన్ని పట్టించుకోని మోదీ? 😡 రాహుల్ గాంధీ Parliament లో ఫైర్ 🔥🗣️
TL;DR: లోక్‌సభ ప్రసంగంలో ఇటీవల జరిగిన మహాకుంభ తొక్కిసలాట బాధితులకు నివాళులు అర్పించకపోవడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి...

3 days ago
💥 టెస్లా షేర్ కుప్పకూలింది 📉, కానీ చైర్‌వుమన్ రాబిన్ డెన్హోమ్ కోట్లకు పడగ వేశారు 💸🔥
TL;DR: డిసెంబర్ 2024 నుండి టెస్లా స్టాక్ దాదాపు 50% క్షీణించింది, దీనికి ప్రధాన కారణం CEO ఎలాన్ మస్క్ రాజకీయ ప్రమేయం మరియు అమ్మకాలు...

3 days ago
🎬🔥 'Chhaava' మూవీ కిక్కిరిసింది! నాగ్‌పూర్‌లో ఔరంగజేబ్ వివాదం రగిలింది 🚨⚡
TL;DR: 'చావా' సినిమా విడుదలైన తర్వాత నాగ్‌పూర్‌లో తీవ్ర ఘర్షణలు చెలరేగాయి, ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుపై మళ్లీ కోపాన్ని రేకెత్తించింది....

3 days ago
విప్లవాత్మకమైన ఆహార భద్రత: ఆకలి మరియు వాతావరణ మార్పులతో కూల్ టెక్ ఎలా పోరాడుతోంది ❄️🌍
TL;DR: శీతలీకరణ మరియు శీతలీకరణ గొలుసులలో వినూత్నమైన క్లీన్-టెక్ పరిష్కారాలు ఆహార వ్యర్థాలను తగ్గించడంలో మరియు ప్రపంచ ఆకలిని ఎదుర్కోవడంలో...

3 days ago
భారతదేశం & ఆగ్నేయాసియా: ఆర్థిక ఏకీకరణ ఛాన్స్ మిస్సయ్యిందా? 🌏💸 ఒకసారి తిరిగి చూద్దాం! 🔍
TL;DR: 1950లలో, కొత్తగా స్వతంత్రం పొందిన ఆగ్నేయాసియా దేశాలు, ఇప్పటికీ తమ మాజీ వలస పాలకులతో ఆర్థికంగా ముడిపడి ఉన్నాయి, పాశ్చాత్య...


3 days ago
అదానీ బ్రదర్స్ కి రాయలీఫా! 💰💼 ₹388 కోట్ల మోసం కేసు నుండి విడుదల 🚫🔥
TL;DR: రూ.388 కోట్ల మార్కెట్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 2012 మోసం కేసు నుండి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరియు అతని...

3 days ago
💣 గాజాలో మళ్లీ మంటలు: ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్స్‌తో 300+ ప్రాణాలు బలి! 😢🔥 #IsraelPalestine
TL;DR: ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ అంతటా భారీ వైమానిక దాడులను ప్రారంభించింది, దీని ఫలితంగా 300 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. హమాస్...

4 days ago
🎓📜 తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయానికి కొత్త పేరు! 🌟
TL;DR: శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం...

4 days ago
🔥 "Instagram Lovers కోసం కొత్త పాట వచ్చేసింది! 🎶 MediaFx సూపర్ హిట్ బీట్!" 🎧
TL;DR: Instagram📱 ఫ్యాన్స్ కోసం MediaFx అదిరిపోయే సాంగ్ వదిలేసింది! 🎶 రీల్స్, లైక్స్, స్టోరీస్ అన్నీ కవర్ చేస్తూ, ఇన్‌స్టాలో బతికే...

4 days ago
షారుఖ్ ఖాన్ తదుపరి పెద్ద ఎత్తుగడ: గ్రామీణ రాజకీయ నాటకం కోసం 'పుష్ప' దర్శకుడు సుకుమార్‌తో జతకట్టడం! 🎬🔥
TL;DR: బాలీవుడ్ కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ (SRK), 'పుష్ప' దర్శకుడు సుకుమార్‌తో కలిసి ఒక గ్రామీణ రాజకీయ యాక్షన్ డ్రామా కోసం కలిసి...

4 days ago
🚗💨 ముఖ్యమంత్రి నినాదం తర్వాత హైదరాబాద్ ఐటీ జనాలు కార్‌పూలింగ్ ఉన్మాదాన్ని ఆలింగనం చేసుకున్నారు! 🌟
TL;DR: ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన విజ్ఞప్తి తర్వాత, హైదరాబాద్ ఐటీ నిపుణులు నగరంలోని టెక్ కారిడార్లలో ట్రాఫిక్ సమస్యలను...

4 days ago
ది గ్రేట్ పాచిడెర్మ్ పరేడ్: ట్రంక్లు, ట్రేడ్ మరియు దొర్లడం గురించిన కథ 🐘🎪
ఒకప్పుడు ఇంద్రలోక్ అనే ఉత్సాహభరితమైన భూమిలో, రంగులు నృత్యం చేస్తూ, సుగంధ ద్రవ్యాలు పాడుకుంటూ, గంభీరమైన ఏనుగులకు ప్రసిద్ధి చెందిన ఒక...

4 days ago
🤖 కేరళ ఆరోగ్య సంరక్షణ విప్లవం: ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలో రోబోటిక్ సర్జరీ! 🚀
TL;DR: కేరళ ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు క్యాన్సర్ చికిత్స కోసం రోబోటిక్ సర్జరీలను అందిస్తున్నాయి, దీనివల్ల సామాన్యులకు అధునాతన ఆరోగ్య...

4 days ago
జమ్మూ & కాశ్మీర్లో యువత నిరుద్యోగం పెరుగుతోంది: కలలు ఆగిపోయాయి! 😟📉
TL;DR: జమ్మూ కాశ్మీర్ యువత నిరుద్యోగిత రేటును విపరీతంగా పెంచుతున్నారు, ముఖ్యంగా విద్యావంతులలో, ఇది వారి భవిష్యత్తు గురించి విస్తృతమైన...

4 days ago
"😲 Netflix లో క్రైమ్ పెట్రోల్ ల్యాండ్స్: అభిమానులు స్పందిస్తున్నారు! 🎬"
TL;DR: నెట్‌ఫ్లిక్స్ తన స్ట్రీమింగ్ లైనప్‌లో ఐకానిక్ ఇండియన్ క్రైమ్ సిరీస్ క్రైమ్ పెట్రోల్‌ను జోడించింది, ఇది వీక్షకులలో ఉత్సాహం మరియు...
bottom of page