ఆదివారం (మే 26) జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయం పాలైది. కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలతో ఫైనల్ లోకి అడుగు పెట్టిన ఎస్ ఆర్ హెచ్ అనూహ్యంగా ఓటమి పాలు కావడాన్ని ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఎప్పుడూ స్టాండ్స్ లో కూర్చొని ఎస్ ఆర్ హెచ్ కు సపోర్టు నిస్తోన్న ఓనర్ కావ్యా మారన్ కూడా స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకుంది. అయితే అంతలోనే తేరుకుని చప్పట్లు కొట్టి తమ ఆటగాళ్లను మనసారా అభినందించింది. కాగా ఫైనల్లో పరాజయం తర్వాత వెంటనే సన్ రైజర్స్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లింది కావ్యా పాప. అంతటి బాధలోనూ తమ క్రికెటర్లను ఓదార్చి ధైర్యం చెప్పింది. ఆటలో గెలుపోటములు సహజమేనంటూ, మమ్మల్ని గర్వపడేలా చేశారంటూ తమ ప్లేయర్లపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. డ్రెస్సింగ్ రూమ్ లోకి అడుగుపెట్టిన కావ్యా మారన్ మొదట నిరాశలో ఉన్న క్రికెటర్లను పలకరించింది. మీరు మిమ్మల్ని ఎంతో గర్వపడేలా చేశారంటూ ప్రశంసించింది. అది చెప్పడానికే ఇక్కడి దాకా వచ్చానంది. ‘ మీ ఆటతీరుతో టీ20 క్రికెట్ కు కొత్త నిర్వచనం చెప్పారు. కోల్ కతా విజేతగా నిలిచినా ఇప్పుడు అందరూ మన టీమ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఇవాళ మాత్రమే మనం అనుకున్నట్లు జరగలేదు. దీనికి అందరూ బాధపడుతున్నారు. గత సీజన్ లో మనం ఆఖరి స్ధానంలో నిలిచాం. అయినా అభిమానులు మమ్మల్ని చూసేందుకు పెద్ద ఎత్తున స్టేడియాలకు తరలివచ్చారు. కాబట్టి ఇలా బాధపడుతూ కనిపించకండి. మనం ఫైనల్స్ ఆడాం. అందరూ బంతితోనూ, బ్యాట్ తో నూ అద్భుతంగా రాణించారు’అంటూ మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయింది కావ్య. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అంతటి బాధలోనూ ప్లేయర్లలో ధైర్యం నింపిన ఎస్ ఆర్ హెచ్ కో ఓనర్ పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
top of page

1 day ago
🚀 భారతదేశంలో స్టార్‌లింక్ ధరలు ఆకాశాన్ని అంటాయి: దేశీ వినియోగదారులు కొరుకుతారా?🌐
TL;DR: ఎలోన్ మస్క్ యొక్క స్టార్‌లింక్ భారతదేశంలో తన ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది, మారుమూల ప్రాంతాలలో కూడా...

1 day ago
సల్మాన్ ఖాన్ 'సికందర్' సినిమా పూర్తయింది: 🎬 గడ్డం గీసుకుని, ఈద్ విడుదలకు సిద్ధమవుతోంది! 🎉
TL;DR: సల్మాన్ ఖాన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'సికందర్' షూటింగ్ ముగిసింది. ఆ తర్వాత, సల్మాన్ తన గడ్డం కత్తిరించుకున్నాడు, ఇది...

1 day ago
🏏🎬 డేవిడ్ వార్నర్ గ్రాండ్ టాలీవుడ్ ఎంట్రీ: క్రికెట్ పిచ్‌ల నుండి సిల్వర్ స్క్రీన్ల వరకు! 🌟
TL;DR: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ నితిన్ మరియు శ్రీలీల నటించిన రాబోయే చిత్రం 'రాబిన్‌హుడ్'లో అతిధి పాత్రతో తెలుగు సినిమాలోకి...


1 day ago
ఎలోన్ మస్క్ మరియు ఓపెన్ఏఐల చట్టపరమైన ఘర్షణ: వేగవంతమైన విచారణ ముందుకు! 🚀⚖️
TL;DR: ఎలోన్ మస్క్ మరియు ఓపెన్ఏఐ వేగవంతమైన బుల్లెట్ కంటే వేగంగా కోర్టుకు వెళ్తున్నారు! ఓపెన్ఏఐ లాభాపేక్షతో కూడిన మోడల్‌కు మారడంపై...

1 day ago
😱 ఇండస్ఇండ్ బ్యాంక్ ₹2,100 కోట్లు అయ్యో: ఆర్బిఐ 'శాంతించు, అంతా బాగానే ఉంది' అని చెబుతోంది! 🏦
TL;DR: ఇండస్ఇండ్ బ్యాంక్ తన డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో ₹2,100 కోట్ల అకౌంటింగ్ లోపాన్ని బయటపెట్టింది. అయినప్పటికీ, బ్యాంక్ బాగా...

1 day ago
ది టేల్ ఆఫ్ ది విస్పరింగ్ వుడ్స్: ఒక వ్యంగ్య కథ
ఒకప్పుడు, భరత్పూర్ అనే ఆధ్యాత్మిక భూమి మధ్యలో, విస్పరింగ్ వుడ్స్ 🌳🌲 ఉంది. ఈ అడవులు మరే ఇతర అడవులకు భిన్నంగా ఉండేవి; అవి పెద్ద మరియు...

1 day ago
🚨 స్లషీ అలర్ట్! 🚨 పిల్లలు ఇష్టపడే ఫ్రోజెన్ డ్రింక్స్ వారిని ఆసుపత్రికి పంపుతున్నాయి! 🏥
TL;DR: గత 15 సంవత్సరాలలో, UK మరియు ఐర్లాండ్‌లలో కనీసం 21 మంది పిల్లలు గ్లిసరాల్ కలిగిన స్లషీ పానీయాలను సేవించిన తర్వాత ఆసుపత్రి...

1 day ago
😱 స్వర్ణ దేవాలయంపై దిగ్భ్రాంతికరమైన దాడి: హర్యానాకు చెందిన వ్యక్తి ఇనుప రాడ్ తో విధ్వంసం సృష్టించాడు! 🛡️
TL;DR: హర్యానాకు చెందిన జుల్ఫాన్ అనే వ్యక్తి అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో సిబ్బంది మరియు భక్తులపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు, ఐదుగురు...


1 day ago
🎬 'కోర్ట్' మొదటి రోజు బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది! 💥🍿
TL;DR: 'కోర్ట్: స్టేట్ vs ఎ నోబడీ' బాక్సాఫీస్ వద్ద తుఫానుగా దూసుకుపోయింది, ప్రీమియర్లతో సహా తొలి రోజున ₹8.10 కోట్లు వసూలు చేసింది. నాని...

1 day ago
🚀✨ సునీతా విలియమ్స్ ఎపిక్ స్పేస్ ఒడిస్సీ: 8-రోజుల మిషన్ 9-నెలల సాహసంగా మారుతుంది! 🌌🛰️
TL;DR: NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ మరియు ఆమె సిబ్బంది బుచ్ విల్మోర్ జూన్ 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి 8 రోజుల మిషన్‌ను...

1 day ago
🚨 ట్రంప్ కొత్త ప్రయాణ నిషేధం: 41 దేశాలు కోత విధించే దశలో ఉన్నాయి! 🌍✈️
TL;DR: ట్రంప్ పరిపాలన తన ప్రయాణ నిషేధాన్ని విస్తరించాలని యోచిస్తోంది, ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మరియు ఉత్తర కొరియాతో సహా 41 దేశాల పౌరులను...

1 day ago
"తమిళ రాజకీయ నాయకులపై పవన్ కళ్యాణ్ బోల్డ్ స్వైప్: బాలీవుడ్ ₹💰 vs. హిందీ 🗣️ అంగీకారం!"
TL;DR: తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయడం ద్వారా ప్రయోజనం పొందుతూ హిందీని వ్యతిరేకిస్తున్న తమిళనాడు రాజకీయ నాయకులను ఆంధ్రప్రదేశ్ ఉప...

1 day ago
🎯 వడోదరలో లా విద్యార్థిని తాగిన జాయ్‌రైడ్ ప్రాణాంతకంగా మారింది 🚗💥
TL;DR: వడోదరలో ఒక న్యాయ విద్యార్థి మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనం నడపడం ఒక విషాద ప్రమాదానికి దారితీసింది, ఒక మహిళ మృతి చెందగా, ఎనిమిది...

2 days ago
🗣️ గుసగుసల నుండి వచనాల వరకు 📱 – 6 మిలియన్ సంవత్సరాలలో మానవ భాష ఎలా అభివృద్ధి చెందింది!
🧠 TL;DR: 🧠 పురావస్తు శాస్త్రవేత్త స్టీవెన్ మిథెన్ రాసిన కొత్త పుస్తకం, "ది లాంగ్వేజ్ పజిల్: పీసింగ్ టుగెదర్ ది సిక్స్-మిలియన్-ఇయర్...

2 days ago
🎬 బెంగళూరు విమానాశ్రయంలో ₹12.56 కోట్ల బంగారు స్మగ్లింగ్ కుంభకోణంలో కన్నడ నటి రన్యా రావు అరెస్టు! ✈️💰
TL;DR: కన్నడ నటి రన్యా రావు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ₹12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారంతో దుబాయ్ నుండి అక్రమంగా...

2 days ago
🍾💸 తమిళనాడులో ₹1,000 కోట్ల మద్యం కుంభకోణం ఆరోపణలు: తయారీ ఏమిటి? 🤔
TL;DR: ED దాడుల తర్వాత, తమిళనాడులోని DMK ప్రభుత్వం TASMACతో సంబంధం ఉన్న ₹1,000 కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడిందని BJP ఆరోపించింది. DMK...

2 days ago
🚀 హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ: అర్బన్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చడం! 🌆✨
TL;DR: హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ (HMR) విస్తరణకు నాయకత్వం వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA)ని...

2 days ago
టెక్ విజార్డ్స్ మరియు స్టార్రి నెట్ విప్లవం🌍🚀📡
ఒకప్పుడు, రద్దీగా ఉండే టెక్విల్లే నగరంలో 🏙️, అకాడమీ ఆఫ్ ఇన్నోవేషన్స్ అనే ప్రఖ్యాత సంస్థ ఉండేది. ఈ అకాడమీ యువ మనస్సులను పెంపొందించడానికి...

2 days ago
🎨 బిందును ఆవిష్కరించడం: ఎస్.హెచ్. రాజా కళాత్మక విప్లవం 🌟
TL;DR: సయ్యద్ హైదర్ రాజా తన కళాకృతిలో 'బిందు' (చుక్క)ను ప్రవేశపెట్టడం అతని కెరీర్లో ఒక పరివర్తనాత్మక కాలాన్ని సూచిస్తుంది, ఇది సృష్టి...

2 days ago
😴 నిద్ర పట్టడం లేదా? ఆ లేట్-నైట్ రీల్స్ ని నిందించండి! 📱
TL;DR: పడుకునే ముందు ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను ఎక్కువగా చూడటం వల్ల మన నిద్ర భంగం కలుగుతుంది, దీని వలన అధిక రక్తపోటు మరియు మధుమేహం వంటి...


2 days ago
ట్రంప్ మాస్ ఫైరింగ్స్ 'షామ్' అని జడ్జి తిట్టిపెట్టి, ఉద్యోగులను తిరిగి నియమించమని ఆదేశించారు!
TL;DR: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవల probationary ఉద్యోగులను భారీగా తొలగించింది. అయితే, ఫెడరల్ జడ్జి విలియం ఆల్సప్...
bottom of page