top of page
MediaFx

కాంగ్రెస్ కీలక హామీలివే..

ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ కీలక హామీలు ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు. దేశవ్యాప్తంగా కులగణన, అగ్నివీర్ స్కీమ్ రద్దు, 30 లక్షల ఉద్యోగాలు, రిజర్వేషన్‌పై 50 శాతం పరిమితి తొలగింపు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తొలగింపు, మహాలక్ష్మీ పథకం ద్వారా పేద కుటుంబానికి ఏడాదికి రూ. లక్ష సాయం. రైల్వేల ప్రైవేటీకరణ రద్దు వంటి హామీలను పొందుపర్చింది.



bottom of page