‘ధేఖో ముంబై’-లిరికల్ వీడియో ‘రూల్స్ రంజన్’
- Suresh D
- Sep 22, 2023
- 1 min read
కిరణ్ అబ్బవరం మరియు నేహా శెట్టి నటించిన "రూల్స్ రంజన్"లోని ‘‘దేఖో ముంబై’’ నాల్గవ సింగిల్ లిరిక్స్‌తో ముంబై బీట్ అయింది. రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. అమ్రిష్ సంగీతం అందించారు.