ముద్దుపెట్టుకుంటే యవ్వనంగా, అందంగా మారతారా..
- Venkatesh Thanniru
- Feb 13, 2023
- 1 min read

ఫ్లయింగ్ కిస్,లిప్ లాక్,ఫ్రెంచ్ కిస్,బైట్ కిస్,నెక్ కిస్,పెక్ కిస్. వామ్మో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలే ఉన్నాయి. ఇన్ని ముద్దులు. ముద్దు ముద్దు గా మురిపెంగా ప్రేమికుల్ని దగ్గర చేస్తుంటాయి.అందుకే ముద్దంటే చేదా.నీకా ఉద్దేశ్యం లేదా.అంటూ చాలా మంది పాడుకుంటూనే ఆ తన్మయత్వాన్ని పొందేందుకు తహతహలాడుతుంటారు. మరి ముద్దు వల్ల అసలు కోరిక తీరడమేనా.ఇంకేమైనా లాభాలు ఉన్నాయంటే.అబ్బో బోలెడున్నాయని చెబుతున్నారు నిపుణుల. అవేంటో మనమూ తెలుసుకుందాం పదండి.
ముద్దు పెట్టుకోవడం అనేది హ్యాపీ హార్మోన్స్‌తో ముడి పడి ఉంటుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల మీ బ్రెయిన్‌కి మంచి ఫీలింగ్‌ని అందిస్తాయి. దీంతో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్‌లు అందుతాయి. ఇవి మీకు ఆనందాన్ని పెంచి ఒత్తిడిని తగ్గిస్తుంది.

ముద్దు పెట్టుకోవడం వల్ల ఎదుటి వ్యక్తితో రిలేషన్ పెరుగుతుంది. ఇది మీ బంధంలో చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. ఇది మీరు మరింత దగ్గరయ్యేందుకు హెల్ప్ అవుతుంది. మీ పార్టనర్‌ని ముద్దు పెట్టుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ఇంటిమసి పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి.