top of page
Shiva YT

పూజలు చేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన KKR 🏏

క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం వచ్చేస్తోంది. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 2024 ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఆయా జట్లు ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సైతం ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. ప్లేయర్లు స్టేడియంలో వికెట్లకు పూజ చేశారు. కాగా ఇప్పటికే ముంబై, చెన్నై, హైదరాబాద్, గుజరాత్ టీమ్స్ కూడా ప్రాక్టీస్ ప్రారంభించాయి. 🏟️



bottom of page