ఆదివారం ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది.223 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 221 పరుగులకు ఆలౌటైంది. విల్ జాక్స్ ( 32 బంతుల్లో 55, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రజత్ పాటిదార్ ( 23 బంతుల్లో 52, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించినా ప్రయోజనం లేకపోయింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (18), డుప్లెసిస్ (7) , ప్రభుదేశాయ్ (24), గ్రీన్ (6) మహిపాల్ (4) తీవ్రంగా నిరాశ పర్చడంతో ఆర్సీబీకి పరాజయం తప్పలేదు. అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్ ప్రారంభంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. వివరాల్లోకి వెళితే.. భారీ లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి రెండు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. కోహ్లీ, డుప్లెసిస్ దూకుడు మీద ఉన్నారు. అయితే హర్షిత్ రాణా మూడో ఓవర్ తొలి బంతికే విరాట్ కోహ్లి పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇక్కడే వివాదం మొదలైంది. హర్షిత్ రాణా బంతి హై ఫుట్ టాస్‌గా రాగా.. అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు విరాట్. అయితే థర్డ్ అంపైర్ ఆ హైఫుల్ టాస్ బంతిని నోబాల్‌గా ప్రకటించలేదు. కోహ్లీ నడుము కంటే కిందే ఆ ఫుల్‌టాస్ ఉందని భావించి ఔట్‌గా ప్రకటించాడు. దీంతో కోహ్లీ ఫీల్డ్ అంపైర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది నో బాల్ కాదా.. అంటూ గ్రౌండ్ లోనే వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కోపంగా పెవిలియన్పైపుగా నడుచుకుంటూ వెళ్లాడు. కోహ్లీ క్రీజు బయట ఉండటంతో థర్డ్ అంపైర్ దాన్ని నోబాల్ ఇవ్వలేదు. దీంతో విరాట్ డగౌట్ లో ఆగకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లాడు.అక్కడ ప్రవేశ ద్వారం వద్ద బ్యాట్ నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
top of page
9 hours ago
రాజస్థాన్ మతమార్పిడి నిరోధక బిల్లు: అధికారులను రక్షించడమా లేక పౌరులను నిశ్శబ్దం చేయడమా? 🤔🛑
TL;DR: రాజస్థాన్ కొత్త మతమార్పిడి నిరోధక బిల్లు బలవంతపు మత మార్పిడులకు కఠినమైన శిక్షలను ప్రతిపాదిస్తుంది మరియు "మంచి విశ్వాసంతో" పనిచేసే...
9 hours ago
శీర్షిక: న్యూట్రివిల్లె యొక్క ఆరోగ్య సమస్యలు – డ్రాగన్ పాక్స్ సందిగ్ధత! 🏥🐉😂
ఒకప్పుడు రద్దీగా ఉండే న్యూట్రివిల్లె నగరంలో, అందరినీ ఉత్సాహపరిచే ఒక గొప్ప ప్రకటన వచ్చింది. 🏙️📣 నగర నాయకులు తమ పౌరులలో ఆరోగ్యం మరియు...
9 hours ago
భారతీయ విశ్వవిద్యాలయాలపై లోకమాన్య తిలక్ అభిప్రాయం: కేవలం పరీక్షా కర్మాగారాలేనా? 🎓🤔
TL;DR: బ్రిటిష్ పాలనలో భారతీయ విశ్వవిద్యాలయాలు కేవలం పరీక్షలు నిర్వహించే సంస్థలు మాత్రమేనని, నిజమైన విద్య మరియు సాంస్కృతిక విలువలు లేవని...
9 hours ago
మీ జీవితాన్ని మరింత అందంగా మార్చుకోండి: ఈ రుచికరమైన ప్రత్యామ్నాయాల కోసం ఉప్పును తగ్గించండి! 🌿🍋
TL;DR: అధిక ఉప్పు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, ఇది అధిక రక్తపోటు మరియు గుండె సమస్యలకు దారితీస్తుంది. సాల్ట్ షేకర్ కోసం ప్రయత్నించే...
9 hours ago
సరస్వతి పూజపై క్యాంపస్ గొడవ బెంగాల్లో రాజకీయ దుమారానికి దారితీసింది! 🎓🔥
TL;DR: పశ్చిమ బెంగాల్‌లోని ఒక కళాశాలలో సరస్వతి పూజ ఏర్పాట్లపై ఇటీవల జరిగిన గొడవ రాజకీయ ఘర్షణగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC)...
9 hours ago
📚🤖 AI జర్నలిస్ట్ పేరుతో పుస్తకం రాస్తుంది: క్రియేటివ్స్ భయపడ్డారు!😱🖋️
TL;DR: BBC యొక్క టెక్ ఎడిటర్ జో క్లీన్మాన్ రాసినట్లు తప్పుగా ఆపాదించబడిన AI-సృష్టించిన పుస్తకం, కంటెంట్ సృష్టిలో AI దుర్వినియోగం గురించి...
9 hours ago
❤️📚 ప్రేమలో మునిగిపోండి: వాలెంటైన్స్ వీక్‌లో చదవదగ్గ టాప్ రొమాన్స్ పుస్తకాలు! 📚
TL;DR: మీ వాలెంటైన్స్ వీక్‌ను మరింత ఆసక్తికరంగా మార్చడానికి కొన్ని రొమాంటిక్ పుస్తకాల కోసం చూస్తున్నారా? మీ హృదయ స్పందనలను ఉత్తేజపరిచే...
9 hours ago
'బ్లాక్' సినిమాను 'మానిప్యులేటివ్' గా అభివర్ణించిన ఆమిర్ ఖాన్; బిగ్ బి ఉచితంగా పనిచేశాడు! 🎬🔥
TL;DR: సంజయ్ లీలా భన్సాలీ చిత్రం 'బ్లాక్' ను ఆమిర్ ఖాన్ విమర్శించారు, ఇది ఒక యువ అంధ బాలిక పాత్రను 'తారుమారు' మరియు 'సున్నితత్వం లేనిది'...
9 hours ago
'లవేయపా' పై కెజో టేక్: మొత్తం పైసా వసూల్ పాప్‌కార్న్ ఫ్లిక్! 🍿🎬
TL;DR: జునైద్ ఖాన్ మరియు ఖుషీ కపూర్ నటించిన 'లవేయపా' చిత్రానికి కరణ్ జోహార్ ప్రశంసలు కురిపిస్తూ, ప్రతి పైసా విలువైన వినోదభరితమైన,...
9 hours ago
🎬 బోమన్ ఇరానీ ది మెహతా బాయ్స్💥: ప్రైమ్ వీడియోలో తప్పక చూడవలసిన భావోద్వేగ రైడ్!
TL;DR 🏆బాలీవుడ్ అభిమాన నటుడు బోమన్ ఇరానీ ది మెహతా బాయ్స్ 🎥 తో దర్శకుడి కుర్చీలోకి అడుగుపెడుతున్నారు, ఇది అవినాష్ తివారీ నటించిన...
9 hours ago
🇧🇹🤝🇮🇳 భూటాన్ రాజు భారత పర్యటన: రాజకీయ ఖైదీలను విడిపించే సమయం ఆసన్నమైందా?
TL;DR: భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యేల్ వాంగ్‌చుక్ భారతదేశాన్ని సందర్శించిన సందర్భంగా, దశాబ్దాలుగా జైలులో ఉన్న నేపాలీ మాట్లాడే...
9 hours ago
🔥🏠 జోబర్గ్ వినాశకరమైన షాక్ ఫ్రైస్‌కు నియోలిబరల్ విధానాలే కారణమని ఆరోపించారు! 😡
TL;DR: జోహన్నెస్‌బర్గ్‌లో ఇటీవల జరిగిన గుడిసె అగ్నిప్రమాదాలు అనేక కుటుంబాలను నిరాశ్రయులను చేశాయి. ఈ విషాదాలు కార్మిక వర్గాన్ని...
9 hours ago
కాంగో దాచిన యుద్ధం: విలువైన ఖనిజాల కోసం పోరాటం 💎🔥
TL;DR: రువాండా మద్దతుగల M23 తిరుగుబాటు బృందం దేశంలోని గొప్ప ఖనిజ వనరులను నియంత్రించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నందున కాంగో...
9 hours ago
ట్రంప్ సుంకాలను చైనా ధైర్యంగా తిప్పికొట్టింది! 🇨🇳💥🇺🇸
TL;DR: ట్రంప్ కొత్త సుంకాలను చైనా తేలికగా తీసుకోవడం లేదు. బొగ్గు, చమురు మరియు యంత్రాలు వంటి US వస్తువులపై వారు తమ సొంత పన్నులతో ఎదురుదాడి...
10 hours ago
మెక్సికో సాహసోపేతమైన చర్య: ట్రంప్ బహిష్కరణ ప్రణాళికలను ఎదుర్కోవడానికి 50,000 ఉద్యోగాలు మరియు మరిన్ని! 🇲🇽💼
TL;DR: 50,000 ఉద్యోగాలు, కొత్త సామాజిక కార్యక్రమాలు మరియు వైద్య కేంద్రాలను ప్రారంభించడం ద్వారా అమెరికా నుండి బహిష్కరణను ఎదుర్కొంటున్న తన...
1 day ago
బడ్జెట్ 2025: మధ్యతరగతి వారి చీర్స్ 🎉, కానీ అక్కడ దాగి ఉన్న బ్లూస్ ఉన్నాయా? 🤔
TL;DR: 2025 బడ్జెట్ మధ్యతరగతికి పెద్ద పన్ను మినహాయింపులను తీసుకువస్తుంది, ఖర్చు మరియు వృద్ధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇది...
1 day ago
సంభాల్ షాహీ జామా మసీదు: తదుపరి అయోధ్య? 🕌🔥
TL;DR: శాహి జామా మసీదులో కోర్టు ఆదేశించిన సర్వే నిరసనలు మరియు మరణాలకు దారితీసిన తరువాత ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ అనే పట్టణం ఉద్రిక్తతను...
1 day ago
భారతదేశ విద్యా బడ్జెట్ తగ్గుముఖం పడుతోందా? 📉🎓
TL;DR: ఇటీవలి కేంద్ర బడ్జెట్ 2025 విద్య నిధులకు స్వల్ప ప్రోత్సాహాన్ని ఇచ్చింది, కానీ నిపుణులు కొత్త విద్యా విధానం (NEP) 2020 యొక్క పెద్ద...
1 day ago
భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగ పెరుగుదలను తాకింది: నిలిచిపోయిన వేతనాలు మరియు పెరుగుతున్న ధరలు భారీ ప్రభావాన్ని చూపుతున్నాయి 🚧📉
TL;DR: నిలబడి ఉన్న వేతనాలు మరియు పెరుగుతున్న ధరల కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తోంది. చాలా మంది కార్మికులు, ముఖ్యంగా అనధికారిక...
1 day ago
😱 ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లో రిటైర్డ్ ప్రొఫెసర్ ₹10 లక్షలు పోగొట్టుకున్నాడు - అతను ఎలా కొంత తిరిగి పొందాడో ఇక్కడ ఉంది! 💸
TL;DR: భారతదేశంలో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ తన జీవితాంతం పొదుపు చేసుకున్న రూ. 10 లక్షలను "డిజిటల్ అరెస్ట్" స్కామ్ ద్వారా కోల్పోయాడు, ఈ...
1 day ago
బడ్జెట్ 2025: ఆరోగ్య రంగం యొక్క విజయాలు మరియు నష్టాలు 🎯💔
TL;DR: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2025-26 కేంద్ర బడ్జెట్, భారతదేశ ఆరోగ్య రంగంలో ఆశాజనకమైన చొరవలను మరియు గుర్తించదగిన...
bottom of page