top of page
Shiva YT

బిగ్బాస్ షో వల్ల నా కెరీర్ నాశనం అయింది..

BIG BOSS సీజన్-2 కంటెస్టెంట్ సంజన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్యురాలిగా బిగ్ హౌస్లోకి అడుగు పెట్టి మొదటి వారమే ఎలిమేనేట్ అయినప్పటికీ ప్రేక్షకుల్లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలా రోజుల తరువాత ముచ్చటించింది ఆమె. అసలు బిగ్ బాస్ వల్ల తనకు ఒక్క రూపాయి ప్రయోజనం లేదన్న సంజన.. ఎలిమినేషన్ తరువాత ఆ టీవీ యాజమాన్యం అస్సలు ఇంతవరకు ఒక్క షోకి కూడా పిలవడం లేదని వాపోయారు. కంటెస్టెంట్స్ను అందరినీ పిలుస్తున్నా నన్నెందుకు దూరం పెడుతున్నారని ప్రశ్నించింది. వీటితోపాటు ఇంకా పలు ఇంట్రెస్టింగ్, సంచలన విషయాలను సంజన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.



Related Posts

See All
bottom of page