🌄 మంచు దుప్పటి కప్పుకున్న ఔలిని తక్కువ ధరతో సందర్శించండి..
- Shiva YT
- Oct 12, 2023
- 1 min read
🏔️ ఔలిలో ఉన్న పర్వతాల ఎత్తు దాదాపు 20 వేల అడుగులు. ఇక్కడికి చేరుకోవాలంటే 🏞️ జోషిమఠంకు ముందుగా చేరుకోవాలి. జోషిమఠం నుండి ఔలి చేరుకోవడానికి మూడు దారులున్నాయి. మొదటి రోప్‌వే- 🚠 ఈ మార్గంలో సాహసం చేస్తూ ప్రయాణం చేయాలనుకునేవారు ఈ రోప్ వే ద్వారా ఔలి చేరుకుంటారు. రోప్‌వేలో ఒక వ్యక్తికి 🪙 రూ. 1,000 ఛార్జ్ చేస్తారు. ఔలికి రహదారి ద్వారా కూడా వెళ్ళవచ్చు, దీని దూరం 16 కిలోమీటర్లు. మూడవ మార్గం 🚶♂️ కాలినడకన చేరుకోవచ్చు. 8 కిలోమీటర్ల పొడవు నడిచి ఔలికి చేరుకోవాలి. అయితే ఇక్కడికి చేరుకోవడానికి 🚠 రోప్‌వే ఉత్తమ మార్గం.
