top of page
Shiva YT

📱రియల్ మీ ఫోన్లపై రూ. 4000వరకూ తగ్గింపు..

📱కొనుగోలుదారులు రియల్ మీ నార్జో 60 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ వేరియంట్లపై రూ. 2000 కూపన్ ను పొందొచ్చు. అలాగే రియల్ మీ నార్జో 60 ప్రో వేరియంట్ 12జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ పై రూ. 4000 కూపన్ ను పొందొచ్చు. అదే విధంగా రియల్ మీ నార్జో ఎన్53 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ పై రూ. 1500డిస్కౌంట్ పొందొచ్చు. ఇదే ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ పై రూ. 2,500 తగ్గింపును పొందొచ్చు. ఇతర ఆఫర్లు, డిస్కౌంట్లకు సంబంధించి అమెజాన్, రియల్ మీ అధికారిక వెబ్ సైట్లో ఉన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.

📱రియల్ నార్జో 60 ప్రో 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ 12జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 29,999కాగా.. దీనిపై రూ. 2000 బ్యాంక్ ఆఫర్ లభిస్తోంది. అంటే దీనిని రూ. 27,999కే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా 12జీబీ ర్యామ్ 256జీబీ వేరియంట్ ధర రూ. 26,999కాగా దీనిపై బ్యాంక్ ఆఫర్ రూ. 4000 లభిస్తుంది. అంటే దీనిని రూ. 22,999కి కొనుగోలు చేయొచ్చు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999కాగా దీని డైరెక్ట్ క్యాష్ తగ్గింపు రూ. 2000 లభిస్తుంది. అంటే దీనిని రూ. 21,999కి కొనుగోలు చేయొచ్చు.

📱రియల్ మీ నార్జో 60 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999కాగా.. దీనిపై బ్యాంక్ ఆఫర్ రూ. 1000, డైరెక్ట్ క్యాష్ తగ్గింపు రూ. 2000 వరకూ ఉంటుంది. వీటితో కలిపి దీనిని కేవలం రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు.8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999కాగా దీనిపై కూపన్ ఆఫర్ రూ. 1000, డైరెక్ట్ క్యాష్ తగ్గింపు రూ. 2000లతో దీనిని రూ. 16,999కే సొంతం చేసుకోవచ్చు.

📱రియల్ మీ నార్జో 60ఎక్స్ 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,499 కాగా.. దీనిపై డైరెక్ట్ క్యాష్ తగ్గింపు రూ. 2000, బ్యాంక్ ఆఫర్ రూ. 500 లభిస్తోంది. దీంతో దీనిని కేవలం రూ. 11,999కే సొంతం చేసుకోవచ్చు. 4జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ. 12,999 కాగా బ్యాంక్ ఆఫర్ రూ. 500, డైరెక్ట్ క్యాష్ తగ్గింపు రూ. 1,500 ఉంటుంది. వీటితో దీనిని కేవలం రూ. 10,999కే కొనుగోలు చేయొచ్చు.

bottom of page