top of page
Shiva YT

🗳️📆 తెలంగాణలో ఎలక్షన్లు అప్పుడే జరుగుతాయి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు 📢👤

👤 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. 🗓️🏛️

వచ్చే సంవత్సరం జరగనున్న లోక్‌సభ ఎన్నికలతో పాటుగానే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగుతాయనే భ్రమలో ఎవరూ ఉండకూడదని అన్నారు. 🤔🏛️ శాసన సభ ఎన్నికలు.. అలాగే లోక్ సభ ఎన్నికలు రెండు వేరువేరుగానే జరుగుతాయని చెప్పారు. 🗳️🤷‍♂️

👥 ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, బీఆరఎస్ పార్టీని ఓడించాలనే కసి, పట్టుదల బీజేపీ నేతలు, కార్యకర్తల్లో కనిపిస్తోందని అన్నారు. 🏃‍♂️🏁 మరో విషయం ఏంటంటే బీఆర్‌ఎస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ ఎలాంటి పొత్తులు పెట్టుకోదని స్పష్టం చేశారు. 🚩🤝

📅 ఇదిలా ఉండగా శుక్రవారం రోజున పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు.. అలాగే పలువురు ముఖ్య నేతల సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 🗣️👥

🤝 ఇటీవల బీఆర్ఎస్, బీజేపీల మధ్య స్నేహం ఉందంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. 🤨👥 అయితే దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు. 🧐💬 బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కూడా ఒక్కటేనన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. 🎉🗣️

bottom of page