top of page
Shiva YT

✈️విమానం కూలి పైలట్ మృతి 💔🎥

🇲🇽 మెక్సికోలో ఇటీవల విషాధ ఘటన జరిగింది. ఓ జంట తమకు పుట్టబోయే బిడ్డ జెండర్ రివీల్ పార్టీ ఏర్పాటు చేశారు. 🎉🎈 ఆడబిడ్డ అని అందరికీ తెలుపుతూ, దానికి సంకేతంగా చిన్నపాటి విమానం నుంచి పింక్ కలర్‌ వాటర్‌ను స్ప్రే చేయించారు. 💦🚿 అయితే విమానం అనుకోకుండా కుప్పకూలింది. 😓 ఈ దుర్ఘటనలో పైలట్ లూయిస్ ఏంజెల్ (32) చనిపోయారు. 🌐 ఈ ప్రమాదానికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 📺📈


bottom of page