top of page
Shiva YT

ఉదయనిధి స్టాలిన్‌పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

‘సనాతన ధర్మ’పై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై దేశంలోని హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. 😡 ఈ తరుణంలో ఆ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ బుధవారం స్పందించారు. 🗣️ మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. 📢 ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మ వ్యాఖ్యలకు సరైన సమాధానం చెప్పాలని అన్నారు. 🤝 'చరిత్రలోకి వెళ్లవద్దు, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు కట్టుబడి ఉండండి!' అని ప్రధాని సూచించారు. 👍📜


bottom of page