top of page
Shiva YT

🤐 ఉదయనిధి వ్యాఖ్యలపై మౌనం వీడిన స్టాలిన్

📢 డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల దుమారంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తొలిసారి స్పందించారు. 🗨️ మంత్రి ఉదయనిధి స్టాలిన్ కేవలం వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారని స్పష్టం చేశారు. 🤔 వాస్తవాలను ధ్రువీకరించడానికి అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ, బాధ్యత కలిగిన పీఎం, కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు వాస్తవాలను విస్మరించడం, నకిలీ వార్తలను ప్రచారం చేయడం బాధ కలిగించిందన్నారు. 🤷‍♂️📰


bottom of page