top of page
MediaFx

అందం కోసం 43 సర్జరీలు..ఎలా మారిందో చూడండి!

ఇరాక్‌కు చెందిన దాలియా నయీమ్ (30) అనే యువతి ఏకకాలంలో 43 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని బార్బీ గర్ల్‌గా అవతరించింది. ఆమె ముఖం, ముక్కు మరియు రొమ్ములకు శస్త్రచికిత్స చేయించుకుంది. దీంతో పెదవులు లావుగా మారి ముఖం వింతగా తయారైంది. కొందరు ఆమెను జోంబీ గర్ల్, డెవిల్ బార్బీ అని పిలుస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాలియాకు దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.



bottom of page