top of page
Shiva YT

🌿 దీంతో చుండ్రు సమస్యనే కాదు.. జుట్టు కూడా పెరుగుతుంది! 💇‍♂️

🌿 చుండ్రు సమస్యలతో బాధ పడేవారికి ఈ ప్యాక్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 🌿

🌿 హెయిర్ ప్యాక్ తయారీ విధానం: 🌿 ముందుగా ఓ గుప్పెడు మెంతులను రాత్రంతగా నీటిలో నాన బెట్టాలి. ఇలా నానిన ఈ మెంతుల్లో ఆలివ్ ఆయిల్, పెరుగు వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీ పట్టాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 🌿 🌿 ఆరిపోయాక గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. ఈ ప్యాక్ తో చుండ్రు సమస్యనే కాకుండా.. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. 🌿 |🌿 కాగా చుండ్రు సమస్య రాకుండా ఉండాలంటే కనీసం వారంలో రెండు సార్లైనా తల స్నానం చేయాలి. 🌿 🌿 ఇలా చేస్తే స్కాల్ఫ్ పై ఉన్న డెడ్ స్కీన్ సెల్స్ పోతాయి. 🌿 🌿 ఈ ప్యాక్ ప్రయోజనాలు: చుండ్రును తగ్గించడంలో మెంతులు, పెరుగు బాగా పని చేస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.ఆలివ్ ఆయిల్ జుట్టు పెరిగేలా చేస్తుంది. హెయిర్ కి మాయిశ్చరైజ్ ను అందిస్తుంది.ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు బాగా మెరుస్తుంది.దురద, ఎలర్జీస్ ఏమైనా ఉంటే పోతాయి.జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది.స్కాల్ఫ్ పై ఉన్న జిడ్డు పోతుంది. 🌿

bottom of page