top of page
MediaFx

లిక్కర్ పార్టీ పై స్పందించిన మెహబూబ్ దిల్ సే..


జులై 29న నా పుట్టినరోజు సందర్భంగా నా తమ్ముడు సర్ప్రైస్ పార్టీని ప్లాన్ చేశాడు అని తెలిపిన మెహబూబ్. అలాగే దీని గురించి అతను మాట్లాడుతూ.. ఆ పార్టీలో నా స్నేహితులు, ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యాము. లిక్కర్ పర్మిషన్ తీసుకోండి అని మేము రిసార్ట్స్ వారికి చెప్పాము. ఆ తర్వాత పోలీసులు రైడ్స్‌కి వచ్చారు. లిక్కర్‌కి పర్మిషన్ లేకపోవడంతో ఆ బాటిల్స్‌ను సీజ్ చేసి తీసుకువెళ్లారు. కానీ కొంతమంది నన్ను డి ఫెమ్ చేయడం కోసం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బర్త్ డే పార్టీ కాదు రేపు పార్టీ అంటూ బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాపై అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేసిన వారిపై లీగల్‌గా ముందుకు వెళ్తాను అని చెప్పుకొచ్చాడు.

bottom of page