ఈ వారం ఓటీటీలో సినిమాలు, వెబ్ సీరీస్ల సందడి!
- MediaFx
- Apr 2, 2024
- 1 min read
థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో, ఓ టి టి లలో వస్తున్న సినిమాలకు కూడా అంతే క్రేజ్ పెరిగిపోయింది. ఇటీవల కాలంలో ఓటీటీలలో వచ్చే సినిమాలకు ఆదరణ బాగా పెరిగింది. అంతేకాదు సిరీస్ లకు కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ తయారయ్యారు. ప్రతివారం ఓటీటీలలో రిలీజ్ అయ్యే సినిమాల కోసం సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సిరీస్ల విషయమైతే చెప్పనక్కర్లేదు.ఈ వారం ఓటీటీలలో విడుదల అయ్యే సినిమాలు, వెబ్ సీరీస్ల లిస్ట్ మీ కోసం:
నెట్‌ఫ్లిక్స్ నుండి:
"టుగెదర్" (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 02
"ఫైల్స్ అప్ ది ఆన్‌ఎక్స్‌ప్లెయిన్డ్" (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03
"రిప్ లే" (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 04
"పారాసైట్- ది గ్రే" (కొరియన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 05
"స్కూప్" (ఇంగ్లిష్ సినిమా)- ఏప్రిల్ 05
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్పెషల్స్:
"లంబసింగి" (తెలుగు సినిమా)- ఏప్రిల్ 02
"భీమా" (గోపీచంద్ సినిమా)- ఏప్రిల్ 05
"హనుమాన్" (తమిళం, కన్నడ, మలయాళం వర్షన్)- ఏప్రిల్ 05
అమెజాన్ ప్రైమ్ వీడియో విందు:
"మ్యూజికా" (హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 04
"యే మేరీ ఫ్యామిలీ" (వెబ్ సిరీస్) సీజన్ 3- ఏప్రిల్ 04
"హౌ టూ డేట్ బిల్లీ వాల్ష్" (హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 05
యాపిల్ టీవీ ప్లస్ చిత్రాలు:
"లూట్ సీజన్" 2 (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03
"సుగర్" (హాలీవుడ్ సినిమా) – ఏప్రిల్ 05
సోనీలివ్ స్పెషల్:
"ఫ్యామిలీ ఆజ్ కల్" (హిందీ మూవీ)- ఏప్రిల్ 03
జీ5 ఓటీటీ విశేషాలు:
"ఫర్రీ" (హిందీ సినిమా)- ఏప్రిల్ 05