ఫస్ట్ పార్ట్ ఓటీటీలో.. సీక్వెల్ థియేటర్స్‌లో.. 🎥🎞️
- Suresh D
- Aug 30, 2023
- 1 min read
సత్యంరాజేష్, బాలాదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మా ఊరి పొలిమేర 2 మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. నవంబర్ 2న మూవీ థియేటర్లలో విడుదలకానుంది. మా ఊరి పొలిమేర మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాగా...సీక్వెల్ మాత్రం థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మా ఊరి పొలిమేర 2లో సత్యం రాజేష్, కామక్ష్మి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శీను ప్రధాన పాత్రలను పోషించారు.ఫస్ట్ పార్ట్‌కు మించిన థ్రిల్లింగ్‌గా మా ఊరి పొలిమేర 2 ఉంటుందని దర్శకుడు పేర్కొన్నాడు.🎥🎞️












































