top of page
MediaFx

అప్పుడప్పుడూ మారాలి కదా.. అంటున్న మేకర్స్..

సినిమా రిలీజ్‌కు ముందే వీడియో సాంగ్స్ విడుదల చేయడం అనేది మన స్టైల్ కాదు.. బాలీవుడ్ ప్రమోషన్ అది. అక్కడ ఎంత పెద్ద సినిమా అయినా విడుదలకు ముందుగానే వీడియో సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తుంటారు.కానీ మన దగ్గర మాత్రం అలా కాదు. కానీ కొన్ని సినిమాలకు ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారిప్పుడు. తాజాగా ఫ్యామిలీ స్టార్ నుంచి కళ్యాణి వచ్చా వచ్చా ఫుల్ వీడియో సాంగ్ వచ్చింది. రిలీజ్‌కు మూడు రోజుల ముందుగానే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసారు ఫ్యామిలీ స్టార్ మేకర్స్. ఇది సినిమాపై ఆసక్తి పెంచేస్తుంది.


bottom of page