పదేళ్ల క్రితం పెళ్లిలో కట్న కానుకులతో పాటు.. 50 సెంట్ల భూమి కూడా రాసిచ్చారు. 🌾వరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. 👫
తాగుడుకు అలవాటు పడిన లక్ష్మణ.. అపర్ణను వేధించడం ప్రారంభించాడు. తనకు వచ్చిన కూలీ డబ్బులతో పాటుగా అపర్ణ వద్ద ఉన్న మొత్తాన్ని కూడా తీసుకెళ్లి మధ్యం తాగేసేవాడు. చివరకు పనికి వెళ్లడం మానేశాడు. 💼ఈ క్రమంలో పెళ్లికి కానుకగా ఇచ్చిన 50 సెంట్ల స్థలంపై వాడి కన్ను పడింది. 👀ఎంత పేదవాడైనా స్తోమతను బట్టి పెళ్లి సమయంలో కట్న కానుకలు ఇవ్వడం కామన్..! గ్రామీణ ప్రాంతంలో అయితే ఉన్న పొలాన్ని రాసిచ్చేస్తారు. 🚜🌾అలాగే ఓ పెయింటర్‌కు పిల్లనిచ్చి.. 50 సెంట్లు పొలాన్ని రాసి.. పదేళ్ల క్రితం పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అయితే, తాగుడు బానిసైన ఆ వ్యక్తి తాగేందుకు డబ్బులు లేక చివరకు… కట్నంగా ఇచ్చిన ఆ భూమిపై కూడా కన్ను పడింది. 👀🌾ఈ క్రమంలో భార్యతో గొడవ పడుతూ తరచూ ఆమెపై దాడి చేసేవాడు. అక్కడితో ఆగకుండా చివరకు ఆమెను గొంతును నులిపేశాడు. 👊💢 దీంతో అపర్ణ ఊపిరాడకుండా చనిపోయిందని అంటున్నారు పోలీసులు. 🚓🚨 అపర్ణ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 📝🔍 నిందితుడని అదుపులోకి తీసుకున్నారు. 🏃