top of page
Shiva YT

మాస్ రాజా మూవీ రివ్యూ..!🎬

పద్దతైన దాడి అంటూ.. ట్రైలర్‌తోనే.. ఈగిల్ పై తెలియని క్యూరియాసిటీని పెంచిన రవితేజ… థియేటర్లోకి వచ్చాడు. మరి ముందునుంచే చెబుతున్నట్టు థియేటర్లో విధ్వంసం సృష్టిస్తున్నాడా..? లేక సైలెంట్‌గానే ఉన్నాడా? అనేది తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..! 🤔

ఈగల్ సినిమాకు మెయిన్ అట్రాక్షన్ యాక్షన్ ఎపిసోడ్స్..! కార్తిక్ ఘట్టమనేని వాటిని డిజైన్ చేసిన తీరు సూపర్భ్‌. అయితే ఫస్ట్ హాఫ్‌లో వరుసగా వస్తున్న.. రవితేజ ఎలియేషన్స్‌ సీన్స్‌ చూస్తుంటే.. ఈ సినిమాను డైరెక్టర్‌ ఎపిసోడ్‌ ఎపిసోడ్స్‌గా రాసుకున్నాడేమో అనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్ అంతా ఎలివేషన్స్‌తోనే.. శ్రీనివాస్, అజయ్‌ ఘోష్‌ మధ్య కామెడీతో పోతుంది. ఇక సెకండ్‌ ఆఫ్ మాత్రం అందరికీ ఓ రేంజ్‌ కిక్కు ఇస్తుంది. కావ్య థాపర్ ఎపిసోడ్ కాస్త స్లో అనిపించినా.. యాక్షన్ బ్లాక్స్ మాత్రం దిమ్మ తిరిగిపోయాయి. అందులోనూ హౌజ్ ఎపిసోడ్, అమ్మవారి ఎపిసోడ్స్ అయితే గూస్స్‌ బంప్సే..! 🌟💥


bottom of page