top of page
Suresh D

‘గుంటూరుకారం‘ నుంచి మరో మాస్ సాంగ్ విడుదల, ‘మావా ఎంతైనా‘ అంటూ అదరగొట్టిన మహేష్🕺🎶

మహేష్ బాబు గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. నిన్న గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిపారు సినిమా మేకర్స్. కాగా ఈరోజు ఉదయాన్నే ఈ చిత్రం నుంచి ఒక మాస్ ఎమోషనల్ సాంగ్ విడుదల చేసి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు.🕺🎶


bottom of page